trimurthulu janasena
@trimurthulujan1
janasena
You might like
ఏదైనా రాజకీయ పార్టీ నుండి ఒక నాయకుడు బయటకు వెళితే ఆయన కూడా ఎంతో కొంత మంది కార్యకర్తలు వెళ్లిపోవడం సహజం. కానీ జనసేన పార్టీ నుండి బయటకు వెళ్లే ఏ నాయకుడు కూడా తనతో ఒక్క కార్యకర్తను తీసుకెళ్లే పరిస్థితి లేదు. జై జనసేన జీవితాంతం జనసేన ✡️✡️✡️✡️✡️✡️✡️
జాతీయ రహదారి గోపాలపురం నుండి కరిచర్లగూడెం వరకు
నేషనల్ హైవే దేవరపల్లి నుండి జీలుగుమిల్లి వరకు మరి అధ్వాన స్థితిలో ఉంది ముఖ్యంగా గోపాలపురం నుండి కొయ్యలగూడెం మరీ దారుణంగా ఉంది మహా పాదయాత్ర జరిగింది గోపాలపురం నుండి కోయిలగూడెం వరకు చెర్రీ బాలరాజు గారు మేక ఈశ్వరయ్య గారు జనసైనికులు పాదయాత్ర విజయవంతం చేశారు
చింతలపూడి నియోజకవర్గం ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య గారు మరియు పోలవరం నియోజకవర్గ అభ్యర్థి చెర్రీ బాలరాజు గారు తో కరిచర్లగూడెం జనసైనికులు
జనసైనికులు అందరికీ దేవరపల్లి టూ జంగారెడ్డిగూడెం రోడ్డు సమస్య గురించి మూడు నియోజకవర్గాల జనసైనికులు జన పాట జరుపుతున్నామని గోపాలపురం నుండి కోయిలగూడెం వరకు పాదయాత్ర జరుపుతున్నాం చెర్రీ బాలరాజు గారు మేకల ఈశ్వరయ్య గారు
I don’t understand the reason for suspending 400 twitter accounts of Janasena supporters.The reason behind the suspension of these accounts ; just for standing by helpless people and their issues? And how do we understand this?#BringBackJSPSocialMedia
Pawan kalyan గారి డీపీ పెట్టుకొని ఎవరైనా ఫ్యాన్ వార్ లో పాల్గొంటే వారి ని ఫాలో అవడం మానేయండి.. అందరి ఫాన్స్ ని కలుపుకు పోవాల్సిన అవసరం ఉంది. అందరికి సపోర్ట్ చేయండి. Hatred ట్వీట్స్ వారి ని కూడా ఇగ్నోర్ చేయండి సామి 🙏🙏. మనం కూడా దిగజారాల్సిన అవసరం లేదు @PasagadaPRASHAD
జనసైనికులు దయచేసి ఫ్యాన్ వార్స్ ని ఆపండి దానివల్ల 1% కూడా మనకి లాభం లేదు. ఒకడు కావాలని పోల్ పెట్టాడనో, ఎవరు గొప్ప అని అడిగారనో వాదనలకు దిగకండి రాజకీయ విమర్శలకు మాత్రమే స్పందించండి.వాళ్ళ మధ్య హెల్తీ కాంపిటీషన్ మాత్రమే వుంటాది.
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ జన సైనికుడు
ఈసారి వినాయక చవితి, జనసేనాని పుట్టినరోజు రెండు పండుగలు ఒకే రోజు వస్తున్నాయి, ఏ ఒక్క పండుగ కూడా తగ్గకుండా ఘనంగా వేడుకలు జరగాలి. #PawanKalyanBirthdayCdp
రోడ్ల దుస్థితి ఇలా ఉండటం వలన ఆర్టీసీ బస్సులు రాకపోకలు రెండు నెలల నుండి స్తంభించటం వలన 300 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రోడ్ల గురించి పట్టించుకునేవారే లేరు
వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకునేందుకు కొత్తగా నియమించిన జనసేన లీగల్ సెల్ సభ్యులు సిద్ధమయ్యారు. జనసైనికులు హుందాగా వారి తప్పుడు ప్రచారాలను ఖండించాలి. #ShamelessYSRCongress
🙏 My wholehearted Namaskars!! to all.
United States Trends
- 1. Thanksgiving 359K posts
- 2. Fani Willis 7,608 posts
- 3. Trumplican 2,269 posts
- 4. Golesh 1,398 posts
- 5. Elijah Moore N/A
- 6. Hong Kong 71.6K posts
- 7. Stranger Things 152K posts
- 8. Ruth 13.6K posts
- 9. #wednesdaymotivation 6,298 posts
- 10. #Wednesdayvibe 3,341 posts
- 11. Karoline Leavitt 27.1K posts
- 12. Khabib 5,223 posts
- 13. Mora 22.2K posts
- 14. Nuns 9,796 posts
- 15. Gretzky N/A
- 16. #WednesdayWisdom 1,085 posts
- 17. Ribs 11.2K posts
- 18. Good Wednesday 35.1K posts
- 19. Fulton County 2,015 posts
- 20. BYOB N/A
You might like
-
Satish PeddiReddi
@peddiredisatish -
Basavap
@BasavaPspkp -
Siva
@Siva13030069 -
Srivallijo
@Srivallijo1 -
Dinesh
@ShivohamFeb26 -
Dileep
@CADileepV -
Janasena Muscat
@JanasenaMuscat -
Sridhar
@sakhamuri_s -
TeamPK
@KlyanRoyl1 -
Saiprasad.DCV
@saiprasaddcv -
Dev's SJ Estates
@gbharaths -
shiva pspk fan JSP✊✊✊
@kolipallisiva -
Vk18
@VK1522 -
pavan chiru
@seenupavanreddy -
siddu
@siddusiddu133
Something went wrong.
Something went wrong.