Venkatasubbareddy~v.c
@vcsubbareddy
వి.సి వెంకట సుబ్బా రెడ్డి
قد يعجبك
కోడూరు టు చిట్వేల్ డబల్ రోడ్డు పనులను ప్రారంభించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు
రైల్వే కోడూరు నియోజకవర్గం :-- ముక్కావారి పల్లెలో కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ శ్రీ ముక్కారూపానంద రెడ్డి మామ గారు Mukka Rupananda Reddy Mukka Sai Vikas Reddy TeamMukka SaivikasReddy
గ్రాడ్యుయేట్ ఓటరు మిత్రులారా... మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు1 అంకె వేసి ఆశీర్వదించి... మీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి.. #MeeRajendraPrasad #AlapatiRaja #Graduateelections #meealapatiraja #VoteForAlapati #Mlcelections2025
మిత్రులకు అభిమానులకు శ్రేయోభిలాషులకు... కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...🎉🎉🎉🎉 Happy New Year 🎊 2025
మేనకోడళ్ళు అంటే మేనమామల్ని ఆ మాత్రం ఆట పట్టిస్తారులే🤣🤣తన సీట్లో ఎందుకు కుర్చున్నావని ఫోన్ చేసిన వైసీపీ నాయకుడు,విజయ డెయిరీ ఛైర్మన్ మరియ తన మేనమామ అయిన యస్వీ జగన్మోహన్ రెడ్డిని ఆటాడుకున్న భూమా అఖిలప్రియ 👌👌....
చెడుపై మంచి సాధించిన విజయానికి స్పూర్తిగా దుర్గామాత ఆశీస్సులతో, ధైర్యంగా ముందుకు కదిలి తాము చేపట్టిన పనులలో విజయం సాధించి ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. 💐💐💐
తనని తన ధర్మాన్ని కాపాడే వ్యక్తి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు ఆ వెంకన్న స్వామి భలే మురిసిపోతాడంటా... #TirupatiLaddu #TirumalaTirupathiDevasthanam #Tirumalaprasadam
సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఈ దీపావళి నుంచి, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం...
గణ నాయకుడిని ఇంటింటా, వాడవాడలా నెలకొల్పి పూజిస్తున్న ఈ శుభవేళ... తెలుగు రాష్ట్రాలలోని వరద ప్రాంతాల ప్రజలకు ముంపు కష్టాల నుండి త్వరగా ఉపశమనం కలిగించాలని ఆ గణపతిని వేడుకుంటున్నాను... మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🙏🙏 vinayakachaturthi2024
శివ శివేతి శివేతి వా! భవ భవేతి భవేతి వా! హర హరేతి హరేతి వా! భజ మనః శివ మేవ నిరంతరమ్ !! రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు @JaiTDP
Wish you happy birthday lokesh anna... Always with you...💛💛💛 ప్రతి నిమిషం మీ గెలుపు కోసమే నా అడుగు...💛✌️
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🎉🎂🎉🎉 HBDNaraLokesh @naralokesh #HOPELokeshNara
జనని భారతి మెచ్చ.. జగతి హారతులెత్త.. జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా.. రణభేరి మ్రోగించే తెలుగోడు.. జయగీతి నినదించే మొనగాడు... #NTR 🙏 స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 28 వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని స్మరించుకుంటూ.... #JoharNTR
ఈ కనుమ మీ కష్టాలన్నింటినీ తొలగించి, సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలని కోరుకుంటూ- మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!🌷🌷🌷#హ్యాపీకానుమా #HappyKanuma
ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.. 🌷🌷🌷 #Sankranthi @JaiTDP @ncbn @naralokesh
ఈ భోగి మీ జీవితంలో భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ...మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు... #happybhogi2024
నా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.......🎄🌹🎁 Merry Christmas 🎄 @ncbn @naralokesh @JaiTDP
United States الاتجاهات
- 1. #Kodezi N/A
- 2. Brian Cole 9,039 posts
- 3. Chronos 1,292 posts
- 4. Walter Payton 8,443 posts
- 5. Price 258K posts
- 6. Merry Christmas 66.9K posts
- 7. The FBI 108K posts
- 8. #WPMOYChallenge 14.1K posts
- 9. #NationalCookieDay N/A
- 10. #25SilverPagesofSoobin 32.8K posts
- 11. Tong 17.1K posts
- 12. #thursdayvibes 3,058 posts
- 13. Earl Campbell 3,553 posts
- 14. GLOWING FAYE AT RED SEA FILM25 76.8K posts
- 15. $META 12.2K posts
- 16. yihe N/A
- 17. Good Thursday 39.5K posts
- 18. Dealerships 1,901 posts
- 19. The Blaze 5,712 posts
- 20. Hilux 12.1K posts
قد يعجبك
-
ITDP CUMBUM
@ItdpCumbum -
TDPShafi🦁💪✌️✌️✌️
@SkShafi45752204 -
iTDP Visakhapatnam North
@ItdpNorthVizag -
Pavan Vemuri
@PavanVemuri15 -
i-TDP B.N.kandriga mandalam
@ThandaRamesh4 -
Prasad KR Chilakapati
@ChilakapatiKr -
itdpdarsi
@itdpdarsi -
dhanekulamalli
@dhanekulamalli -
𝓗𝓾𝓼𝓼𝓪𝓲𝓷
@Hussainnsp -
prasad
@prasad11077 -
వాసం.మునియ్య తిరువూరు నియోజకవర్గం
@RAJESHKAVURI9 -
ITDP KODUMUR
@IKodumur -
Muni srinevasulu
@muni_srinu -
Thambhallapalle
@itdpthamballap1 -
vishnu reddy
@ppvcreddy
Something went wrong.
Something went wrong.