#brsscam kết quả tìm kiếm
This broken 2BHK in Vemulawada exposes the reality of the BRS housing scheme. Contractors were paid crores, but the quality of construction was ignored. People trusted KCR and got danger instead of safety. #KCR #BRSScam #TelanganaPolitics
The collapsing 2BHK house in Vemulawada shows how thousands of homes built under the BRS government were rushed with poor-quality materials. KCR promised dignity, but many families are living in unsafe buildings today. Telangana deserves transparency. #KCR #BRSScam
పదేళ్ల BRS పాలన ఫలితం ఏమిటి? స్కాములు… అహంకారం… నిర్లక్ష్యం! ఇప్పుడు హరీష్ రావు గారి ఉపన్యాసాలు ఎవరికీ అవసరం లేదు. ప్రజలకు నిజం తెలుసు. #BrsScam #BRSFailedTelangana #congressfortelangana #congressvoice #HarishRao @revanth_anumula @RamMohanINC
ప్రజల సొమ్ముతో నాణ్యతలేని నిర్మాణాలు! వేములవాడలో BRS హయాంలో నిర్మించిన ఇళ్ళు – ప్రజల సొమ్ము దుర్వినియోగం స్పష్టమైంది. తమ వైఫల్యాన్ని అంగీకరించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు BRS యత్నం. ఈ నాణ్యత లోపాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? #BRSScam #TelanganaPolitics #VemulawadaDBC
పదేండ్లలో మీరు చేసిందేమిటి కేటీఆర్? ఖమ్మం జిల్లాలో భూదాన్ బోర్డును నిర్వీర్యం చేసింది మీరు కాదా? రాయదుర్గంలో వందల ఎకరాల భూదాన్ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు ధారాదత్తం చేసి ఇప్పుడు డ్రామాలా రామారావు? #BRSScam #KCRFamilyLoot #KtrDrama #KCRExposed #BRSFlop
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హరీష్ రావు, కేటీఆర్‌లు తమ ఇష్టారీతిన వ్యవహరించి రాష్ట్రాన్ని దోచుకున్నారు.ఇప్పుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మిమ్మల్ని హైద్రాబాద్ ప్రజలు తరిమికొట్టుడు ఖాయం. శ్రీ మెట్టు సాయికుమార్ గారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. #Mettusaikumar #BRSScam #KTRExposed
ఊరు, పేరు, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి, అక్రమాల పునాదులు వేసిన కేసీఆర్ #కుళేశ్వరం #brsscam @_revanthanumula @AapannaHastham @Bhatti_Mallu @Congress4TS @CongressLions @GeethaAinala @INC_Ponguleti @INCTelangana @kattarcongresii @OffDSB
హరీష్ రావు గారు… నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. ప్రజలకు నిజం బాగా తెలుసు! #BrsScam #BRSFailedTelangana #congressfortelangana #congressvoice #HarishRao @revanth_anumula @RamMohanINC
కబ్జాలను ఆక్రమణలను హైడ్రా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకుల రియల్ ఎస్టేట్ దందా పడిపోయింది. : సామ రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్. @RamMohanINC #BRSSCAM #RealEstate
కబ్జాలను ఆక్రమణలను హైడ్రా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకుల రియల్ ఎస్టేట్ దందా పడిపోయింది. : సామ రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్.
Kavitha akka be like: మీరిద్దరూ జైల్ కి పొండి నేను ధర్నా చేసి మీ ఇద్దరిని తీసుకొస్తా.. జై తెలంగాణ ✊🏼 #tappingtillu #brsscam #KTR
🚨 ఫార్ములా-E: “నిబంధనలకు చెల్లుచీటీ” అనిశా ఫైండింగ్స్ 🔹 హెచ్ఎండీఏ నిధులతో అక్రమ చెల్లింపులు 🔹 ఆమోదాలు, రికార్డులు, కేబినెట్ nod ఏవి లేవు 🔹 కేటీఆర్ కేసులో త్వరలో అభియోగపత్రాలు #Forumlae #KTR #BRSScam @HMDA_Gov
జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లు పథకం బహిర్గతం! హరీశ్ రావు మాటల్లోనే బీఎఆర్‌ఎస్ దోపిడీ బయటపడింది. ప్రజలు ఇక నమ్మడం లేదు, దొంగల పార్టీకి అంతే! #BRSScam #HarishExposed
Time to race into the courtroom, not the streets! #BRSScam #FormulaEScam
KTRకు మరోసారి ACB నోటీసులు 📄 #FormulaE 🏎️ సోమవారం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని విజ్ఞప్తి
మెల్ల మెల్లగా బీఆర్ఏస్ పార్టీ కార్యకర్తలు లే బీఆర్ఏస్ పాలనలో ఎంత అవినీతి జరిగిందో చెప్తూరు 🙆🙆🙆 #BRSscam
కట్టు కథలు,చిల్లర చేష్టలు నిత్యకృత్యం అయింది మీకు హరీషూ..! #Harishraofailed #Brsfamilydrama #Brsscam #BRSFailedTelangana
రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి.. హరీష్ రావుకు అబద్ధాల రావు, బ్లాక్మెయిల్ రావు, అగ్గిపెట్టరావులో ఏ పేరు బాగుందో సూచించాలి. -మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు @BRSparty @BRSHarish @KTRBRS #Nadergullanddispute #vattinagulapallylandissue #brsscam
రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి.. హరీష్ రావుకు అబద్ధాల రావు, బ్లాక్మెయిల్ రావు, అగ్గిపెట్టరావులో ఏ పేరు బాగుందో సూచించాలి. -మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు @BRSparty @BRSHarish @KTRBRS #Nadergullanddispute #vattinagulapallylandissue #brsscam
మీ గుమస్తా తెలంగాణ పేపర్ అసలు జాతకం త్వరలో బయటకు పడుతుంది. మీ అబద్ధపు రాతలను ప్రజలు ఎవరు నమ్మరు.. -మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు @BRSparty @BRSHarish @KTRBRS #Nadergullanddispute #vattinagulapallylandissue #brsscam #kaleshwaramscam #ponguletiwarning
మీ గుమస్తా తెలంగాణ పేపర్ అసలు జాతకం త్వరలో బయటకు పడుతుంది. మీ అబద్ధపు రాతలను ప్రజలు ఎవరు నమ్మరు.. -మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు @BRSparty @BRSHarish @KTRBRS #Nadergullanddispute #vattinagulapallylandissue #brsscam #kaleshwaramscam #ponguletiwarning
బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు ప్రజాప్రభుత్వం భయపడదు. మీ పదేండ్ల అక్రమ ఆస్తుల చిట్టాలు త్వరలో బయటకు వస్తాయి.. -మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు @BRSparty @BRSHarish @KTRBRS #Nadergullanddispute #vattinagulapallylandissue #brsscam #kaleshwaramscam
బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు ప్రజాప్రభుత్వం భయపడదు. మీ పదేండ్ల అక్రమ ఆస్తుల చిట్టాలు త్వరలో బయటకు వస్తాయి.. -మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు @BRSparty @BRSHarish @KTRBRS #Nadergullanddispute #vattinagulapallylandissue #brsscam #kaleshwaramscam
పేదల భూముల దోపిడీ కోసం ధరణిని ప్రవేశ పెట్టిన కేసీఆర్ #KCRScam #BRSScam #KTRLandScam #DharaniLandScam #DharaniScam #BRSScams
అసెంబ్లీలో బీఆర్ఎస్ బండారం బట్టబయలు @revanth_anumula @INCTelangana #telanganabudget2026 #brsscam #kaleshwaramscam #brskaleshwaramscam #miningkingharishrao #harishraomining #brsfailedintelangana
అసెంబ్లీలో బీఆర్ఎస్ బండారం బట్టబయలు @revanthofficial @inctelangana #telanganabudget2026 #brsscam #kaleshwaramscam #brskaleshwaramscam #miningkingharishrao #harishraomining #brsfailedintelangana
వరంగల్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం రూ. 200ల కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. నేను నిరూపిస్తా.. లేకుంటే రాజీనామా చేస్తా!! -అసెంబ్లీలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి @naini_rajender @INCTelangana #BRSScam #BRSFailedinTelangana #Warangal
కేటీఆర్ నా సొంత భూమిని ఓ కంపెనీకి ఇచ్చారు కావాలంటే ఆధారాలు మీ ముందు పెడతా..! -అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ @INCTelangana #MLADanamNagender #khairatabadmla #brsscam #brsfailedtelangana #kaleshwaramscam
వరంగల్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం రూ. 200ల కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. నేను నిరూపిస్తా.. లేకుంటే రాజీనామా చేస్తా!! -అసెంబ్లీలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి @naini_rajender #BRSScam #BRSFailedinTelangana #Warangal
వెల్ఫేర్ అంటే మీ ద్రుష్టిలో గొర్రెల స్కామ్ లాంటి పథకాలా హరీషూ! ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ స్కీమ్స్ చేరుతుంటే ఓర్వలేకపోతున్నరా? #PrajaPalana #brsscam #harishexposed #BRSFailedTelangana #BRSCorruption #KCRFailedCM
వెల్ఫేర్ అంటే మీ ద్రుష్టిలో గొర్రెల స్కామ్ లాంటి పథకాలా హరీషూ! ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ స్కీమ్స్ చేరుతుంటే ఓర్వలేకపోతున్నరా? #PrajaPalana #Brsscam #Harishexposed #BRSFailedTelangana #BRSCorruption #KCRFailedCM
వెల్ఫేర్ అంటే మీ ద్రుష్టిలో గొర్రెల స్కామ్ లాంటి పథకాలా హరీషూ! ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ స్కీమ్స్ చేరుతుంటే ఓర్వలేకపోతున్నరా? #PrajaPalana #Brsscam #Harishexposed #BRSFailedTelangana #BRSCorruption #KCRFailedCM
కట్టు కథలు,చిల్లర చేష్టలు నిత్యకృత్యం అయింది మీకు హరీషూ..! #Harishraofailed #Brsfamilydrama #Brsscam #BRSFailedTelangana
ఓరి నయన కార్పొరేటర్ ఇట్లా ఉన్నారంటే MLA, MP, మంత్రులు ఎన్ని స్కాములు చేసుంటారు.. చేరువునే కబ్జా చెయ్యడం ఏంట్రా సామి 😨 #BrsScam
కాళేశ్వరమే కాదు… అన్నీ కూలిపోయేలా కట్టారు 😡🔥📢 నాసిరక నిర్మాణాలు, అవినీతి నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి ⚡👀 #BRSScam #CorruptionExposed #TelanganaPolitics #PeopleVerdict #RevanthReddy
ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికేనా? ఢిల్లీలో వంగి వంగి దండాలు టిల్లూ…? నిజాయితీ ఉంటే భయమెందుకు? తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారెవరైనా చట్టపరంగా ఎదురు నిలవాలి! #BRSScam #JusticeForTelangana
తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఫామ్‌హౌజ్‌లను జూదగృహాలుగా మార్చారు! ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్‌హౌజ్‌లో క్యాసినో, కోడిపందాలు –幕后 కేటీఆర్ అనుచరుడు! గతంలో బావమరిది, ఇప్పుడు అనుచరుడు – మారేది పేర్లు మాత్రమే, గలీజ్ దందాలు మాత్రం అదే!! #BRSScam #FarmhouseFraud
ఆఖరికి, ఉద్యోగుల పీఎఫ్ పైసలను కూడా వదల్లేదు కదరా ఈ గులాబీ దొంగలు.. 🥹 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో కుమ్మకై ఉద్యోగుల పైసలను మింగిన బీఆర్ఎస్ తిమింగలాలు..😡 #BRSscam #Telangana
💥 కేటీఆర్ గుట్టు విప్పిన IAS అర్వింద్ కుమార్! 🧾😳 #KTRExposed #IASArvindRevealsTruth #BRSScam #CMRevanthReddy #CongressForTransparency
⚠️ బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల ద్వారా 📱 సాధించిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది. #BRSScam #KTRCloseties #PoliticalCorruption #BRSFamily #TelanganaPolitics
వెల్ఫేర్ అంటే మీ ద్రుష్టిలో గొర్రెల స్కామ్ లాంటి పథకాలా హరీషూ! ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ స్కీమ్స్ చేరుతుంటే ఓర్వలేకపోతున్నరా? #PrajaPalana #brsscam #harishexposed #BRSFailedTelangana #BRSCorruption #KCRFailedCM
ప్రభుత్వ భూముల కబ్జాపై బీఆర్ఎస్ దొంగల గుట్టు రట్టు – విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి #IDPLLand #BRSScam #VigilanceProbe #TelanganaPolitics #LandGrab
We thought they were building a dam, but they gave us a "Damn." 🤦♂️ Fraud, scam, betrayal – nothing compares to BRS, KCR & Kaleshwaram. The pink family will never be forgiven. Revanth Reddy has to rebuild the state & its economy! #Kaleshwaram #BRSScam
బీఆర్ఎస్ హయాంలో ప్రజా ధనంతో కొణతం దిలీప్ షికారు – దోపిడీ బహిరంగం! డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదాతో కోట్ల అక్రమ ఖర్చు! #Congress #CMRevanth #BRSScam #PublicMoneyLoot #Corruption #TGNews #PoliticalScams
ప్రజల రక్తపు డబ్బులు కాజేసిన కాళేశ్వరం కుంభకోణం ఇప్పుడు సీబీఐ చేతుల్లో! 🔎 నిజం బయటపడితే బ్రహ్మాండం కదిలిపోతుంది! 🚨 #CBIProbe #BRSScam
Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. #thepitt N/A
- 2. Mason Miller N/A
- 3. Connor Joe N/A
- 4. #AEWCollision N/A
- 5. Doomsday N/A
- 6. #TNAiMPACT N/A
- 7. #RHOBH N/A
- 8. Dan Wilson N/A
- 9. Parker Messick N/A
- 10. #HouseOfVillains N/A
- 11. Macklin Celebrini N/A
- 12. Stefano N/A
- 13. Raley N/A
- 14. Salad N/A
- 15. Baby Jane Doe N/A
- 16. Celeste Rivas Hernandez N/A
- 17. LiDAR N/A
- 18. Lio Rush N/A
- 19. Deron Williams N/A
- 20. Cade Smith N/A