#investsinap search results
ఏపీలో సోలార్ ప్రాజెక్టు పెడతామన్నారు నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ప్రసన్నకుమార్. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నచ్చి పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నట్లు చెప్పారు. #InvestsInAP #BuildAP
వైఎస్ జగన్ నాట్ నేమ్ ఇట్స్ బ్రాండ్ అనే విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు దేశంలోని ఇండస్ట్రీ రంగాల్లో వినుపిస్తుంది : JSW ఛైర్మన్ సజ్జన్ జిందాల్ #KadapaSteelPlant #JSW #InvestsInAP #BuildAP #YSJaganMarkGovernance
నక్కపల్లి వద్ద 2002 ఎకరాల్లో RS .1235 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు .. #CMYSJagan #InvestsInAP #YSJaganDevelopsAP #YSJaganOnceMore
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం రూ.15,711 కోట్లు పెట్టేందుకు 23 సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటి ద్వారా 57,640 మందికి ఉపాధి లభించనుంది.... #InvestsInAP #BuildAP #AdvantageAP
★ ఈ రోజు దేశంలో ఎక్కడికెళ్లినా ఏపీ అభివృద్ధి గురించి, సీఎం @ysjagan గారి గొప్ప పరిపాలన గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు : JSW ఛైర్మన్ సజ్జన్ జిందాల్ #KadapaSteelPlant #JSW #InvestsInAP #BuildAP #YSJaganMarkGovernance
జిందాల్ గారికి, సీఎం జగన్ గారికి ధన్యవాదాలు. స్లీల్ ఫ్యాక్టరీ తమ నియోజకవర్గంలో ఉండటం ఆనందంగా ఉందన్నారు. #KadapaSteelPlant #InvestsInAP #BuildAP #YSJaganMarkGovernance
ఏపీకి పెట్టుబడిదారుల పట్టం సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించిన పరిశ్రమలు సీఎం జగన్ భూమి పూజ చేసిన పరిశ్రమలు #InvestsInAP #BuildAP #APGIS2023
ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు పారిశ్రామిక కారిడార్లు విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ చెన్నై -బెంగళూరు కారిడార్ ఈ కారిడార్ పరిధిలో తిరుపతి జిల్లాలో 2,500 ఎకరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో క్రిస్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు #BuildAP #InvestsInAP #YSJaganAgain
పరిశ్రమల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా.. జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలు.👍👍 @ANR1929 @YSRCParty @IVBRC_RAO #FFF #APGIS2023 #InvestsInAP #BuildAP #YSJaganMarkGovernance
రామాయపట్నం పోర్టు సమీపానే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ రూ.25 వేల కోట్లతో భారీ సోలార్ ఉపకరణాల తయారీ యూనిట్ తొలి దశ పనులు పూర్తి దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు #InvestsInAP
2019లో దేశ వాణిజ్య ఎగుమతుల్లో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లలో సీఎం జగన్ తీసుకున్న చర్యలతో ఐదో స్థానానికి చేరింది 2019లో కేవలం రూ.90,000 కోట్లుగా ఉన్న వాణిజ్య ఎగుమతుల విలువ 2023-24 నాటికి రూ.1.60 లక్షల కోట్లకు పెరిగింది #BuildAP #InvestsInAP #YSJaganAgain
ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు పారిశ్రామిక కారిడార్లు విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ హైదరాబాద్ - బెంగళూరు కారిడార్ హైదరాబాద్ - బెంగళూరు కారిడార్ రూట్‌లో ఓర్వ కల్లు దగ్గర భారీ పారిశ్రామిక నగరాన్ని సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారు #BuildAP #InvestsInAP #YSJaganAgain
ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు పారిశ్రామిక కారిడార్లు విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ చెన్నై -బెంగళూరు కారిడార్ ఈ కారిడార్ పరిధిలో తిరుపతి జిల్లాలో 2,500 ఎకరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో క్రిస్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు #BuildAP #InvestsInAP #YSJaganAgain
ద్వారా.. 1.62 లక్షల మందికి లభించనున్న ఉపాధి చంద్రబాబు దిగిపోయే నాటికి 27,643 మంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబు దిగిపోయేనాటికి 27,643 మంది ఐటీ ఉద్యోగులు గత ఐదేళ్లలో 75,551కు పెరుగుదల 161 నుంచి 586కు పెరిగిన స్టార్టప్‌లు #BuildAP #InvestsInAP #YSJaganAgain
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీసీ భారీ పెట్టుబడులు దేశంలోనే దిగ్గజ సంస్థ ఐటీసీ రూ.140 కోట్లతో గుంటూరులో వెల్ కమ్ పేరుతో తొలి ఫైవ్ స్టార్ హోటల్ పల్నాడు జిల్లాలో రూ.200 కోట్లతో గ్లోబల్ స్పెసెస్ పార్కుకు శ్రీకారం ఏటా 20వేల టన్నుల సుగంధ ద్రవ్యాలు ప్రాసెస్ చేసే సామర్థ్యం #ITCInAP #InvestsInAP
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీసీ భారీ పెట్టుబడులు దేశంలోనే దిగ్గజ సంస్థ ఐటీసీ రూ.140 కోట్లతో గుంటూరులో వెల్ కమ్ పేరుతో తొలి ఫైవ్ స్టార్ హోటల్ వైఎస్‌ఆర్ చేయూత వంటి పథకాల ద్వారా మహిళా సాధికారతతో కీలక అడుగులు #ITCInAP #InvestsInAP #buildAP #YSJaganAgain
రూ.65,370 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ విశాఖ సమీపంలోని పూడిమడకలో మూడు దశల్లో ఏర్పాటు గ్లోబల్ కంపెనీల సహకారంతో6,000 టీపీడీ గ్రీన్‌అమ్మోనియాతోపాటు 300 గ్రీన్ టీపీడీ గ్రీన్ మిథనాల్‌ను ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఉత్పతంతి చేస్తుంది #InvestsInAP #YSJaganAgain
TDP propagating container service halted in Krsihnapatnam port. Today ship reached with 4K containers in Krishnapatnam Port #KrishnaPatnamPort #InvestsInAP #BuildAP #YSJaganAgain2024 @2024YSR @_JVBR @amogh9999 @andhraa360 @ANR1929 @BNR1974 @YSRCParty @YSRCPUSASM @Contessaarum
నేడుమచిలీపట్నంపోర్ట్ నిర్మాణపనులను ప్రారంభించనున్నజననేత సీఎంజగనన్న. #MachilipatnamPort🛳️⚓#APNewPorts #InvestsInAP #BuildAP #AdvantageAP #YSJaganAnnaDevelopsAP #JagananneMaaBhavishyathu #MaaNammakamNuvveJagan #YSJaganAnnaAgain2024 #RUDRAVARAMYSRCP🇱🇸🇱🇸#SattenapalliSocialmedia🇱🇸🇱🇸
ఏపీకి వరంగా ఉన్న సముద్ర తీరాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగ పడేలా మారుస్తున్న జగనన్న విజన్..👆🏻♥️ #MachilipatnamPort🛳️⚓#APNewPorts #InvestsInAP #BuildAP #AdvantageAP #Andhrapradesh #YSJaganAnnaDevelopsAP #RUDRAVARAMYSRCP🇱🇸🇱🇸#SattenapalliSocialmedia🇱🇸🇱🇸
పరిశ్రమల కోసం ఏపీ వ్యాప్తంగా ఉన్న అందుబాటులో ఉన్న భూములు చౌక ధరకే తక్షణం అందుబాటులో 46,555 ఎకరాల భూమి #InvestsInAP #BuildAP
రూ.5,156 కోట్ల వ్యయంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగనన్న.. #MachilipatnamPort🛳️⚓#APNewPorts #InvestsInAP #BuildAP #AdvantageAP #YSJaganAnnaDevelopsAP #RUDRAVARAMYSRCP🇱🇸🇱🇸#SattenapalliSocialmedia🇱🇸🇱🇸
పరిశ్రమల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా.. జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలు. #APGIS2023 #InvestsInAP #BuildAP #YSJaganMarkGovernance
నక్కపల్లి వద్ద 2002 ఎకరాల్లో RS .1235 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు .. #CMYSJagan #InvestsInAP #YSJaganDevelopsAP #YSJaganOnceMore
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం రూ.15,711 కోట్లు పెట్టేందుకు 23 సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటి ద్వారా 57,640 మందికి ఉపాధి లభించనుంది.... #InvestsInAP #BuildAP #AdvantageAP
ఏపీలో సోలార్ ప్రాజెక్టు పెడతామన్నారు నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ప్రసన్నకుమార్. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నచ్చి పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నట్లు చెప్పారు. #InvestsInAP #BuildAP
పరిశ్రమల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా.. జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలు.👍👍 @ANR1929 @YSRCParty @IVBRC_RAO #FFF #APGIS2023 #InvestsInAP #BuildAP #YSJaganMarkGovernance
Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. Jeremiyah Love 1,851 posts
- 2. #GoIrish 2,194 posts
- 3. Massie 101K posts
- 4. #Varanasi 272K posts
- 5. LaNorris Sellers N/A
- 6. Zvada N/A
- 7. Tae Johnson N/A
- 8. Narduzzi N/A
- 9. #NotreDame N/A
- 10. #CollegeGameDay 2,535 posts
- 11. Charlie Becker N/A
- 12. Todd Snider N/A
- 13. Dylan Stewart N/A
- 14. Aaron Donald 2,822 posts
- 15. #Caturday 5,397 posts
- 16. Northwestern 3,642 posts
- 17. Brooklynn 4,724 posts
- 18. Mike Shula N/A
- 19. Pat McAfee 1,345 posts
- 20. Lawson Luckie N/A