#munugodewithkcr search results
Over 50k people are watching at youtube. CM KCR public meeting in munugode 💪✊️ #KcrWithTelangana #MunugodeWithKcr
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నారాయణపూర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారు #MunugodeWithKCR #VoteForCar
మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్‌నారాయణపురం మండలం పొర్లగడ్డతండాలో కనిపించిన దృశ్యమిది. టీఆర్‌ఎస్ అభిమాని ఒకరు ఇంటిపై గులాబీ జెండాను ఎగురవేసుకుని పార్టీపై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. #MunugodeWithKCR #VoteForCar
మునుగోడు విజయోత్సవం.... #munugodewithkcr #munugodewithtrs #duguntlanaresh #nareshtrs #nareshduguntla #nareshprajapati #nareshprajapatitrs #lbnagar @trspartyonline @JAGANTRS @KTRTRS @TelanganaCMO
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రికార్డ్ సృష్టించిన టిఆర్ఎస్.... #trsrecords #munugodewithkcr #munugodewithtrs #duguntlanaresh #prajapatinareshtrs #nareshprajapatitrs #lbnagar @trspartyonline @KTRTRS @JAGANTRS @Koosukuntla_TRS
మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం, కొయ్యలగూడెం గ్రామంలో జై కేసీఆర్ ✊✊✊ #MunugodeWthTRS #MunugodeWithKCR
రైతుల గోడును తీర్చిన కేసీఆర్ గారికి తోడుగా ఉంటాము అంటున్న మునుగోడు ప్రజలు..! #MunugodeWithKCR #VoteForCar
కేసీఆర్ దెబ్బ కొడితే.. బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైంది..! మంత్రి @trsharish గారు #MunugodeWithKCR #VoteForCar
మునుగోడు గడ్డ పై కెసిఆర్.. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ. జై తెలంగాణ.. జై కెసిఆర్.. @KTRTRS @trspartyonline #MunugodeWithKCR #MunugodeBypoll
పోయిన సంవత్సరం ఈ రోజున ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్.. #MunugodeWithKCR వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే 🔥 Mark My Words ✊ #KCROnceAgain #TelanganaWithKCR
మునుగోడు విజయోత్సవం.... #munugodewithkcr #munugodewithtrs #duguntlanaresh #nareshtrs #nareshduguntla #nareshprajapati #nareshprajapatitrs #lbnagar @trspartyonline @JAGANTRS @KTRTRS @TelanganaCMO
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రికార్డ్ సృష్టించిన టిఆర్ఎస్.... #trsrecords #munugodewithkcr #munugodewithtrs #duguntlanaresh #prajapatinareshtrs #nareshprajapatitrs #lbnagar @trspartyonline @KTRTRS @JAGANTRS @Koosukuntla_TRS
కెసిఆర్ గారికి అండగా ఉండి @trspartyonline TRS పార్టీని గెలిపించిన మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు..!! 🙏 జై తెలంగాణ ..!! #MunugodeWithKCR #MunugodeBypoll
మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి.!🙏 యువతీ,యువకుల్లారా మహిళల్లారా, పెద్దల్లారా.! రేపు జరిగే ఎన్నికల్లో ఓటింగ్ మిషన్లో పైనుండి 2 స్థానం లో ఉన్న కారు గుర్తుకు ఓటేద్దాం. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిద్దాం. జై తెలంగాణ.! #MunugodeBypoll @KTRTRS
మునుగోడు విజయం.. టీఆర్‌ఎస్ హ్యట్రిక్‌కు రాచబాట 2018 తర్వాత రాష్ట్రంలో ఐదు సీట్లకు ఉప ఎన్నికలు.అందులో మూడు టీఆర్‌ఎస్‌వే.. ! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 సీట్లకు బైపోల్స్. మూడింటికి మూడు టీఆర్‌ఎస్‌వే… హ్యాట్రిక్!! ఈ హ్యాట్రిక్ పరంపర మున్ముందు కొనసాగనుంది. #MunugodeWithKCR
@KVishReddy మర్రిగూడ లో ఎంత మెజారిటీ వచ్చిందే.మీరే నట కదా ఇంచార్జి.TRS పార్టీ ముందు మీ పనికిమాలిన రాజకీయాలు పనికిరావు అని మర్రిగూడ ప్రజలు చెంప చెల్లు అనే మెజారిటీ ఇచ్చారు కదా. @KTRTRS @JAGANTRS #MunugodewithKcr
మునుగోడు లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజారిటీ తో గెల్చిన సందర్బంగా నేరేడ్మెట్ చౌరస్తా లో మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి గారి అద్వర్యంలో బాణసంచల పేల్చి సంబరాలు చేస్కోవడం జరిగింది. #munugodewithkcr
#MunugodeByPolls #MunugodeWithTRS #MunugodewithKCR Winning Celebration..✊🔥 జయహో సుమన్ అన్న 🔥✊
Pic at TRS Bhavan After a Thumbing First Victory of BRS Party 🚗✌️✊🔥💪🥳 #MunugodeBypoll #MunugodeWithKCR #koosukuntlaprabhakarreddy #BRSParty #KCRforIndia @trspartyonline @KTRTRS @trsharish @jagadishTRS @Koosukuntla_TRS @haripriyatrsyld @JAGANTRS @krishanKTRS
#MunugodeWithBRS #MunugodeWithKCR #JAITELANGANA #brsparty today celebration brs party win munugode so cute girl 🥰🥰 @KTRTRS
Many Congratulations @Koosukuntla_TRS Garu 💐 Thanks to People Of Munugode Constituency 🙏🏻 #MunugodeWithKCR @KTRTRS
After the victory of TRS party in the #MunugodeBypoll, we’ve celebrated it across various places in Musheerabad Constituency along with MLA @MutaGopal Garu. #MunugodeWithTRS #MunugodeWithKCR @KTRTRS
మునుగోడు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు...💐 #MunugodeWithTRS #munugodewithkcr @KTRTRS
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో అభ్యర్థి @Koosukuntla_TRS గారికి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #MunugodeWithTRS #MunugodeBypoll #MunugodeWithKCR #TelanganaNotForSale
Hearty Congratulations To @Koosukuntla_TRS Garu,for the victory win in #MunugodeBypoll. Im Very Thankful To #Munugode Chotuppal Mandal Ellambavi Voters For Your Support and Blessings. #MunugodeWithKCR #MunugodeWithTRS #TelanganaWithKCR
#MunugodeWithTRS #MunugodeWithKCR మునుగోడు లో తెలంగాణ ప్రభుత్వ పతకాల లబ్ధిదారుల లిస్టు... @trspartyonline @KTRTRS 1/2
మునుగోడు నియోజకవర్గం: చౌటుప్పల్ కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ గారు పాల్గొని ప్రసంగించారు. #MunugodeWithKCR #VoteForCar
ఝూటా, జుమ్లా బీజేపీపై చార్జ్ షీట్..! మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ధనబలంతో కొనాలనుకుంటున్న బీజేపీకి ఓటు..మునుగోడుకు చేటు..! #MunugodeWithKCR #VoteForCar
Election campaigning at #Munugode, with hon’ble Mayor Smt. @GadwalvijayaTRS garu, Dy. Smt.@SrilathaMothe garu, MLA Shri. Bhaskar Rao garu, Municipal Chairperson Shri. Raju garu and @trspartyonline family. @TelanganaCMO @KTRTRS #MunugodeWithKCR #OnlyTRS
మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్‌నారాయణపురం మండలం పొర్లగడ్డతండాలో కనిపించిన దృశ్యమిది. టీఆర్‌ఎస్ అభిమాని ఒకరు ఇంటిపై గులాబీ జెండాను ఎగురవేసుకుని పార్టీపై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. #MunugodeWithKCR #VoteForCar
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నారాయణపూర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారు #MunugodeWithKCR #VoteForCar
మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం... సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రగతిబాటన పయనిద్దాం. @Koosukuntla_TRS #VoteForCar #MunugodeWithTRS
మునుగోడు: ఇటు నీరాజనాలు.. అటు నిలదీతలు..! టీఆర్ఎస్ ప్రచారానికి జైజైలు.. బీజేపీ అభ్యర్థికి ముచ్చెమటలు..! ఇల్లిల్లు తిరుగుతున్న గులాబీ శ్రేణులు.. సహనం కోల్పోతున్న రాజగోపాల్ రెడ్డి.. #MunugodeWithKCR #VoteForCar
మునుగోడులో కారు స్పీడు పెరిగింది. ఇక కారు జోరుకు బీజేపీ బేజారు అవ్వాల్సిందే. #VoteforCAR #MunugodewithTRS #MunugodewithKCR
Over 50k people are watching at youtube. CM KCR public meeting in munugode 💪✊️ #KcrWithTelangana #MunugodeWithKcr
సురక్షితమైన మంచినీరు అందించి, ఫ్లోరోసిస్ బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ గారు. దీపావళి సందర్భంగా ఫ్లోరోసిస్ రక్కసికి నిప్పంటించి, పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్న మునుగోడు ఫ్లోరోసిస్ బాధితులు. #MunugodeWithKCR #VoteForCar
అనుకున్నట్టే జరిగింది..ఓడిపోతున్నాని తెలియగానే మనం నిన్న మొన్న అనుకున్నట్టు మొదలెట్టేసాడు.. #MunugodeWithTRS #MunugodeWithKCR
Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. Good Sunday 77.2K posts
- 2. #AskFFT N/A
- 3. Klay 35.4K posts
- 4. #sundayvibes 6,488 posts
- 5. Full PPR N/A
- 6. Raora 3,193 posts
- 7. Ja Morant 16.6K posts
- 8. Cornbread 1,510 posts
- 9. #FelizCumpleañosNico 6,147 posts
- 10. #AskBetr N/A
- 11. McLaren 144K posts
- 12. Sunday Funday 3,045 posts
- 13. Leeds 15.6K posts
- 14. Beirut 11.6K posts
- 15. Tuten 1,379 posts
- 16. Kamara 1,601 posts
- 17. Michael Wilson N/A
- 18. Fritos N/A
- 19. #FelizCumpleañosPresidente 4,977 posts
- 20. Pick 2 18.2K posts