#ayyappaswamy search results
“మలయపర్వతమునందు వెలసిన మణికంఠ స్వామీ,” నీ భక్తి రూపం శుద్ధతకు ప్రతీక. నీ నామస్మరణతో చీకటిలో వెలుగు ప్రసరిస్తుంది. నీ ఆశీర్వాదమే భక్తుని శ్వాసగా మారుతుంది. శరణం అయ్యప్ప స్వామీ #AyyappaSwamy #AyyappaDeeksha
சபரிமலையில், 18-ஆம் படியேறி சுவாமி ஐயப்பன் தரிசனம் செய்ய வேண்டும் என்பது என் சிறு வயது கனவு. 50 ஆண்டுகால வேண்டுதல் நிறைவேறியது. சுவாமியே சரணம் ஐயப்பா..!🙏 #Sabarimala | #ayyappaswamy | #ayyappadevotional
This is the answer to the comments made online by those who go around with big names that we don't know. #RamCharan #ayyappaswamy
మణికంఠ మహాదేవా, భక్త వత్సల ధర్మశాస్త్రా పుణ్య పాప విమోచన ప్రభో, కరుణామయ లోకనాథా నీ నామ జపమే మమ జీవన శక్తి నీ దయలోనే మోక్ష మార్గం స్వామియే శరణం అయ్యప్పా! #AyyappaSwamy
అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవ కార్యక్రమం బొడ్డపాటి రామకృష్ణ కుసాల్ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ రాము గురుస్వామి గారిచే అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది #Ayyappaswamy #padipooja
ఈ రోజు మచ్చ బొల్లారం డివిజన్ జ్యోతి నగర్‌లో నిర్వహించిన #ayyappaswamy మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాను. భక్తుల విశ్వాసం, నియమాచారాలు హృదయాన్ని హత్తుకున్నాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు, భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి శరణం…
మచ్చ బొల్లారం సూర్య నగర్ కాలనీలో సింగిరెడ్డి దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాను. భక్తుల నియమాచారాలు, ఆచరణ ప్రశంసనీయం. #ayyappaswamy భక్తులకు శుభం, శాంతి, ఆయురారోగ్యాలు కలగాలి. 🙏✨
యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః త్వం శాస్తార మహం వందే మహావైద్యం దయానిధిం #ayyappaswamy #ayyappan #Sabarimala #swamysaranamayyappa
జనార్ధన సుతం దేవం వాసవేశం మనోహరం వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం #ayyappaswamy #ayyappan #Sabarimala #swamysaranamayyappa
கருத்துரிமை அச்சுறுத்தல்- தமுஎகச கோரிக்கை! #Theekkathir | #Isaivani | #AyyappaSwamy | #TamilNadu @CMOTamilnadu
అయ్యప్ప దీక్ష తీసుకున్నాక ప్రభాస్ గారి Fauzi లో ఛాన్స్ వచ్చింది 85 రోజులు ప్రభాస్ పక్కనే రోల్... అయ్యప్ప నా జీవితాన్ని మార్చేశారు ! | IT Employees in to Ayyappa Deeksha | Bhakthi TV #AyyappaDeeksha #Ayyappaswamy #AyyappaMala #Fauzi #prabhasraju #ActingChance #Ayyappan…
ఓం అయ్యప్పాయ నమః శివనందనాయ నమః । హరహరసుతాయ నమః ధర్మశాస్త్రాయ నమః ॥ భక్తాభయ ప్రదాయ నమః శబరిమల నాథాయ నమః । మణికంఠాయ నమః నమః శరణమయ్యప్పా ॥ #AyyappaSwamy
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 భక్తితో అడుగేస్తే.. మార్గం మోక్షానికి దారి చూపుతుంది.. #AdminPost #swamiyesharanamayyappa #ayyappaswamy #gaddamprasadkumar #vikarabad #MLA #Telangana #AssemblySpeaker #PrajaPrabhutwam #PrajaPalana #Telanganagovernment
Ayyappa Swamy: ಅಯ್ಯಪ್ಪಸ್ವಾಮಿಗೆ ಮಹಾಪೂಜೆ ಸಮರ್ಪಣೆ WATCH #RepublicKannada LIVE: youtube.com/watch?v=y_704-… #ayyappa #ayyappaswamy #shabarimalai #devotees #republickannada #kannadanews #kannadalatestnews #karnatakanews #karnatakalatestnews #karnatakatodaynews #kannadanewslive…
To see the most famous #ayyappaswamy temple in Kerala, Sabarimala Five days of strict fasting.. இனிய காலை 🌞 ┏━━━━ ☀ ━━━━┓ 🌷𝐆𝐨𝐨𝐝 MORNING 🌷 ┗━━━━ ☀ ━━━━┛
దైవ దర్శనానికి అస్సలు అడ్డుకాదు అంగవైకల్యం | Swamiye Sharanam Ayyappa |Padayatra| Sabarimala | Viral Video | Raj News Telugu #ayyappaswamy #ayyappan_sabarimalai #Sabarimala #Padayatra #18steps #swamiyesaranamayyappa #viral #viralvideo #rajnewstelugu
Swamiye Saranam Ayyappa 🖤🏹🐅 Faith fierce as the tiger, heart pure as the lotus 🪷🍃 In every step, His name — in every breath, His grace 🪔🕉️🙏 #AyyappaSwamy #DivinePath #SwamiyeSaranam #SpiritualJourney
శబరిమలలో భారీగా చేరిన అయ్యప్ప భక్తులు… దర్శనం కోసం 16 గంటల వరకు వేడి! కిలోమీటర్ల వరకూ లైన్లు ఏర్పడగా, సరైన ఏర్పాట్లు లేవని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. #Sabarimala #AyyappaSwamy #DevoteesRush #TempleCrowd #KeralaNews #Pilgrimage #WordOfIndia #WOI
మచ్చ బొల్లారం సూర్య నగర్ కాలనీలో సింగిరెడ్డి దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాను. భక్తుల నియమాచారాలు, ఆచరణ ప్రశంసనీయం. #ayyappaswamy భక్తులకు శుభం, శాంతి, ఆయురారోగ్యాలు కలగాలి. 🙏✨
హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు) sakshi.com/photos/bhakti/… #Shankarpalli #AyyappaTemple #ayyappaswamy #Devotional #hyderabad
Ayyappa Swamy Pooja Mahotsavam 2025 A divine evening of devotion at Sunrise Infra, led by Sri Arun Guruswamy Garu. Chairman P. Anji Reddy Garu: “May Lord Ayyappa bless every family with peace & prosperity. Swamiye Saranam Ayyappa #AyyappaSwamy #PoojaMahotsavam2025 #SunriseInfra
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామంలో అయ్యప్ప స్వాముల భక్తి పాటలతో మహా పడిపూజ వైభవంగా నిర్వహించారు. అనంతరం పాండన్న గారి పిలుపు మేరకు స్వామి వారికి తీర్ధప్రసాదాలు అందజేశారు. #SwamysaranamAyyappa #ayyappaswamy #BusireddyFoundation
*ಅಯ್ಯಪ್ಪ ಮಾಲೆ : ಕಾಲೇಜಿಂದ ವಿದ್ಯಾರ್ಥಿ ಹೊರಕ್ಕೆ: ಆರೋಪ* #ayyappaswamy #college #students kannadaprabha.in/karnataka-news…
Ayyappa Swamy Chota Devote..🙏❤️ #Ayyappa #ayyappaswamy #sharanamayyappa #LORDSHIVA #lordayyappa #shebarimala #Trending #kids
స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిగిరులు మారుమోగుతుంటే.. ఆ హరిహర సుతుడినీ స్పర్శించి నా కుంచె ఒక్కసారి తన్మయత్వంతో పులకరించింది.. స్వాముల యాత్రలు విజయవంతం కావాలని కోరుకుంటూ ఇది వారి కోసం సమర్పిస్తున్నాను 🙏😇 #ayyappa #sabharimala #ayyappaswamy #painting #art #artist
உங்கள் கருத்து என்ன? இயேசுவை புகழ்ந்தும், சுவாமி ஐயப்பனை இழிவுபடுத்தியும் பாடுவதென்பது கருத்து சுதந்திரம் என்று திராவிட- கம்யூனிஸ்ட் சிந்தனையாளர்கள் கூறுவதைப் பற்றி உங்கள் கருத்து என்ன? #isaivani #jesus #ayyappaswamy #hinduism #christianity #TamilJanam
Photos : #Chiranjeevi attends #TalasaniSrinivasYadav's #AyyappaSwamy Maha Padi Pooja gallery.123telugu.com/content/slides… #123telugu
"I AM SORRY AYYAPPA "பாடல் சர்ச்சை ..பதிலடி கொடுத்த MS.பாஸ்கர் #IamSorryAyyappa | #Isaivani | #AyyappaSwamy | #MsBaskar
கருத்துரிமை அச்சுறுத்தல்- தமுஎகச கோரிக்கை! #Theekkathir | #Isaivani | #AyyappaSwamy | #TamilNadu @CMOTamilnadu
స్వామియే శరణం అయ్యప్ప రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని రాల్లగూడ లో వార్షిక శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #swamiyesaranamayyappa #ayyappaswamy #AyyappaSwamyTemple #Thokalasrinivasreddy #Kishanreddy #Hyderabad #kesavmemorialinstitute
కళ్యాణదుర్గం టౌన్ లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు అయ్యప్ప ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని పూజలు చేయడం జరిగింది #Ayyappa #AyyappaSwamy #Ayyappapooja #amilinenisurendrababu #mlakalyanadurgam #kalyanadurgam #amilineniforpeople #ananthapuram #NDAkutami #AndhraPradesh
వలిగొండ మండలం నాగారంలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు...!! #KumbamAnilKumarReddy #Bhongir #AyyappaSwamy
శబరిమల అయ్యప్ప స్వామి వారికి ఒక భక్తుడు సమర్పించిన బంగారు కిరీటం. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏 #IndraSenaReddy #ayyappaswamy
Happy Makara Vilakku Don’t miss Jyothi darshana today evening Om Swamiye Sharanam Ayyappa 🙏🏻 #Ayyappan #ayyappaswamy #MakaraSankranti #Pongal2023 #MakaraJyothi #MakaraJyothi2023 #MakaraVilakku #MakaraJyothiDarshanam #shivomarts #Sankranthi
வெளியானது ஐயப்ப சுவாமியின் புது ஆல்பம் பாடல்... வித்யாசாகர் இசையில்.. மக்களே! இது குறித்து உங்கள் கருத்து என்ன..? #ayyappaswamy #NewAlbumSong #Vidyasagar #CommentsPlease #HinduMunnani
స్వామియే శరణం అయ్యప్ప 39 వ రోజు దీక్ష ప్రాతః కాల పూజ సమాప్తం స్వామి శరణం స్వామి శరణం #AyyappaSwamy #Ayyappa
రాజంపేట , అయ్యప్ప స్వామి గ్రామోత్సవం నందు పాల్గోని స్వామివారి ఆశీసులు పొందడం జరిగింది ... #ayyappaswamy
Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. Good Sunday 58K posts
- 2. Klay 25.1K posts
- 3. McLaren 106K posts
- 4. #sundayvibes 4,609 posts
- 5. Lando 137K posts
- 6. #FelizCumpleañosPresidente 3,171 posts
- 7. #FelizCumpleañosNico 3,416 posts
- 8. For the Lord 30.1K posts
- 9. #AEWFullGear 73K posts
- 10. Ja Morant 11.5K posts
- 11. Tottenham 41.5K posts
- 12. Oscar 129K posts
- 13. Piastri 77.8K posts
- 14. #LasVegasGP 233K posts
- 15. Max Verstappen 67.8K posts
- 16. Childish Gambino 2,735 posts
- 17. Arsenal 166K posts
- 18. South Asia 38.6K posts
- 19. Swerve 6,893 posts
- 20. Hangman 10.9K posts