#janasena search results

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ భీమవరంలో జనసేన నేతలు సాయి బాబా టెంపుల్ వద్ద హోమం నిర్వహించారు. #PawanKalyan #JanaSena #Bhimavaram #GetWellSoon

మరో వీడియో విడుదల చేసిన జనసేన ఎమ్మెల్యే బాధిత మహిళ నేను చిన్నప్పటి నుంచి #PawanKalyan ను చూస్తూ పెరిగాను. మా అమ్మ, నాన్న లాగానే ఆయనను కూడా మా ఫ్యామిలీ ఒక మెంబర్‌గా అనుకున్నాను ఇప్పుడు నాకు ఆయన కూడా న్యాయం చేయకపోతే, #Janasena కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య

మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి సతీమణి మీద నోరు పారేసుకున్నది కిరణ్ రాయల్ ఖాతాలో మనిషే! ఆవిడే ఈవీడ ..! #Janasena #Tirupati

జగన్ వైజాగ్ లోనే రాజధాని ఎందుకు అడిగాడో ఇప్పుడు అర్థమైంది #KiranRoyal #JanaSena @abntelugutv

ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడిని ఖండించిన టీడీపీ, జనసేన నేతలు | TDP, Janasena Leaders Fires ON YCP | ABN Telugu #Janasena #TDP #YCPAttacksOnABN #ABNAndhrajyothy @abntelugutv

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ భీమవరంలో జనసేన నేతలు సాయి బాబా టెంపుల్ వద్ద హోమం నిర్వహించారు. #PawanKalyan #JanaSena #Bhimavaram #GetWellSoon

లోక్ సభ స్థానాల పెంపు 2011జనాభా లెక్కల ప్రకారమే ఇలా అయితే ఎక్కువగా నష్టపోయేది తెలంగాణ కన్నా #AndhraPradesh రాష్ట్రమే అయినా #TDP , #Janasena బీజేపీపై పల్లెత్తు మాట అనేందుకు ఎందుకు సంకోచిస్తున్నాయి? #Delimitation

గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమ! 🤗🤗 #Janasena #PawanKalyan

Chilakam Madhusudhan Over Social Media Threats | సోషల్ మీడియాలో హెచ్చరికలపై చిలకం మధుసూదన్ ఆగ్రహం - TV9 #ChilakamMadhusudhan #SocialMedia #janasena #ycp #andhrapradesh #BreakingNews #AstrologerMadhusudhan #TeluguNews #Controversy #HyderabadNews #ChilakamMadhusudhanLive

విశాఖ లో జన సేన నాయకుని భూ బాగోతం. దక్షిణ నియోజకవర్గం, 33 వ వార్డు జనసేన మాజీ కార్పొరేటర్ భర్త జీకే రూ.10 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 500గజాల్లో అక్రమ షెడ్డు నిర్మాణం. - మాజీ ఎం ఎల్ ఏ వాసుపల్లి గణేశ్ కుమార్. #vasupalliganeshkumar #janasena #visakhapatnam

99 TV అధినేత ఆంధ్ర రాజకీయాల్లో రీఎంట్రీ.. తోట చంద్రశేఖర్ మళ్లీ జనసేనలో చేరబోతున్నారా..? జనసేన అధినేత తో భేటీ ఐన తోట #ThotaChandraShekhar #DCMPawanKalyan #Janasena #NTVTelugu

తీవ్ర ఆవేదనలో తణుకు జనసేన లీడర్స్, కేడర్..! #Janasena #Tanuku #NTVTelugu

విశాఖలో విలువైన భూములను దోచుకుంటున్న కూటమి పార్టీల నేతలు.. - వదిలిపెట్టం అంటున్న స్థానిక యువత #Vizag #LandMafia #Janasena #PawanKalyan

ఎం ఎల్ ఏ ఎన్నికల ఖర్చు పై రిట్ పిటీషన్ దాఖలు చేయనున్న భాదితుడు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జన సేన ఎమ్మెల్యే లోకం నాగమాధవిపై అధికారుల మెతక వైఖరి. -మిరాకిల్ సాఫ్ట్వేర్ మాజీ ఉద్యోగి ఆనంద్. #miraclesoftware #anand #janasena #lokamnagamadhavi #UANow #writpetition #nellimarla

ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తున్న జనసేన నేతలు.. జానీ మాస్టర్, కిరణ్ రాయల్, అరవ శ్రీధర్ బాగోతాలు మరవక ముందే... మరో జనసేన నేత జయ ప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా ఉపయోగించుకుని మోసం చేశాడని మహిళ వీడియో వైరల్! #Janasena #AndhraPradesh

వివాదంలో జనసేన ఎమ్మెల్యే..! Money Laundering Allegations on Janasena MLA Lokam Naga Madhavi #LokamNagaMadhavi #Janasena #MoneyLaundering #NTVTelugu

మావిగన్ కు బస్సు పైలట్ రెడీ..జగన్ పై పంచులు వేసిన కిరణ్ రాయల్ #KiranRoyal #JanaSena @abntelugutv

Director #Bobby met his ideal #PawanKalyan and shared his admiration. He praised him as a true karmayogi who gave up personal comforts to serve people, calling the meeting inspiring and heartfelt. ❤️ @PawanKalyan @dirbobby #janasena

Narendra4News's tweet image. Director #Bobby met his ideal #PawanKalyan and shared his admiration.

He praised him as a true karmayogi who gave up personal comforts to serve people, calling the meeting inspiring and heartfelt. ❤️

@PawanKalyan @dirbobby #janasena

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ భీమవరంలో జనసేన నేతలు సాయి బాబా టెంపుల్ వద్ద హోమం నిర్వహించారు. #PawanKalyan #JanaSena #Bhimavaram #GetWellSoon

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ భీమవరంలో జనసేన నేతలు సాయి బాబా టెంపుల్ వద్ద హోమం నిర్వహించారు. #PawanKalyan #JanaSena #Bhimavaram #GetWellSoon

గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమ! 🤗🤗 #Janasena #PawanKalyan

Leaders of the #JanaSena Party conducted a special ritual at #SaiBaba Temple in Bhimavaram, under the leadership of #MallineniBobby praying for the speedy recovery of #Pawanalyan. @PawanKalyan @JanaSenaParty

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం స్వర్గీయ శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి ఘన నివాళులు 🙏 హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో భాస్కరరావు గారి పార్థివ దేహానికి సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జి శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. #NadendlaBhaskaraRao @JanaSenaParty #Janasena

PravinUyyala's tweet image. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం స్వర్గీయ శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి ఘన నివాళులు 🙏
హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో భాస్కరరావు గారి పార్థివ దేహానికి సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జి శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. 
#NadendlaBhaskaraRao @JanaSenaParty #Janasena

పాలకొండ ప్రజానాయకుడు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు గత నెలరోజుల్లో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు. మన నమ్మకం - మన నిమ్మక Nimmaka Jayakrishna - Palakonda MLA @JanaSenaParty #JanaSena #TDP #BJP

.. @JanaSenaParty mla చేతిలో మోసానికి గురి అయినా మహిళకు ఇంత వరకు న్యాయం చేయకుండా సినిమా చేసుకుంటున్న @PawanKalyan #Andhrapradesh #AP #Janasena

Gopireddyz's tweet image. .. @JanaSenaParty mla చేతిలో మోసానికి గురి అయినా మహిళకు ఇంత వరకు న్యాయం చేయకుండా సినిమా చేసుకుంటున్న @PawanKalyan 
#Andhrapradesh #AP #Janasena

Get Ready for National Panchayati Raj Day 🦁💥 Edo planning anta @PawanKalyan 👀 #JanaSena

Teledhu__'s tweet image. Get Ready for 
National Panchayati Raj Day 🦁💥

Edo planning anta @PawanKalyan 👀

#JanaSena

కూటమిలో చీలికలు.. అధినేతలు బాగానే ఉన్నా.. కత్తులు నూరుతున్న కార్యకర్తలు..! #TDP #Janasena #Alliance #NTVTelugu

పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు..! #TDP #Janasena #Pithapuram #NTVTelugu

ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము #sundarapuvijaykumar #Janasena #Pawankalyan #cbn #tdp #modi #bjp #nda #yelamanchili

వర్మ ఎవరు అంటే రెండు చోట్ల ఓడిపోయినోడిని గెలిపించినోడు #Janasena #Jokersena #Pawala #PawanKalyan #Piitapuram #Onions

ప్రోటోకాల్ అడగడానికి మీరెవరు "Who Are You" వర్మ కి ఇచ్చి పడేసిన జర్నలిస్ట్..🔥🔥🔥

గెలుపు కోసం చేతిలో చేయి వేసి గెలిపించు వర్మ అని అడిగాడో వాడిని అడుగు వర్మ ఎవరో అని చెప్తాడు పిల్ల జోకర్ సునాక్ #Janasena #Pitapuram #SVSNVarma #PawanKalyan #JokerSena

ప్రోటోకాల్ అడగడానికి మీరెవరు "Who Are You" వర్మ కి ఇచ్చి పడేసిన జర్నలిస్ట్..🔥🔥🔥

Questions in mind? Answers are loading…When @PawanKalyan moves, the entire state feels it. A big moment is just 48 hours away. Don’t miss it. Eyes on @APDeputyCMO #PawanKalyan #Janasena

JSPWorks's tweet image. Questions in mind? Answers are loading…When @PawanKalyan moves, the entire state feels it.

A big moment is just 48 hours away.
Don’t miss it. Eyes on @APDeputyCMO

#PawanKalyan
#Janasena”

మాజీ ఎమ్మెల్యే @SVSN_Varma తీరుపై సీఎం చంద్రబాబు గారు తీవ్ర అసంతృప్తి.. ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కారం చేయగలరు. వైసీపీ తో కుమ్మక్కు అయి కూటమిలో చిచ్చు పెడుతున్న వర్మ పైన చర్యలు తీసుకోవాలి.. @ncbn @PawanKalyan @naralokesh #TDP #Janasena #Kutami

151 unnayi ani kommulu thrigina ambothuni 11 ki pandabettadu. 135 ni 3-5 cheyyadam pedda lekkem kadhu bro! Mee chmcha gallani control lo pettandi @naralokesh @ncbn garu Pawan Kalyan antadu enti garu? Analeda? Inkosari repeat avvakudadhu....... #PawanKalyan #JanaSena

పవన్ కళ్యాణ్, తలపతి విజయ్.. బోత్ ఆర్ నాట్ సేమ్ .. తమిళనాడులో ఆడుకుంటున్నారు బయ్యా | Insider By Raju | Prime9 News #deputycmpawankalyan #janasena #TVKVijay #TamilNaduElections #Prime9News

మూతి మీద మీసం వొంటి మీద మొలతాడు ఉన్న ఎవడైనా కళ్యాణ్ మీద పిఠాపురం లో పోటీ చేయచ్చు double margin తో ఉరికిస్తాం……… ey నా కొడుకు ayina దమ్మునోడు దాటొచ్చు🔐 #TDP #YCP #Janasena

ఇండిపెండెంట్ గా పోటీచేసే సీన్ @SVSN_Varma కి లేదు . ఒకప్పుడు ఏడ్చి కన్నీరు పెడితే వేశారు ఇప్పుడు అంత సీన్ లేదు: - పెండ్యం దొరబాబు గారు #TDP #Janasena #Kutami

ప్రోటోకాల్ అడగడానికి మీరెవరు "Who Are You" @SVSN_Varma కి ఇచ్చి పడేసిన జర్నలిస్ట్..🔥🔥 #TDP #Janasena #Kutami

Srini Miriyala garu has been appointed as Special Advisor to the Andhra Pradesh Government for North America…! #Janasena #PawanKalyan #AndhraPradesh

Harinani_'s tweet image. Srini Miriyala garu has been appointed as Special Advisor to the Andhra Pradesh Government for North America…! 

#Janasena #PawanKalyan 
#AndhraPradesh
Harinani_'s tweet image. Srini Miriyala garu has been appointed as Special Advisor to the Andhra Pradesh Government for North America…! 

#Janasena #PawanKalyan 
#AndhraPradesh

బొలిశెట్టి సత్యనారాయణకు, జనసేనకు ఎలాంటి సంబంధం లేదు.. లేఖ విడుదల చేసిన జనసేన #BolisettiSrinivas #Janasena #PawanKalyan

Telugu360's tweet image. బొలిశెట్టి సత్యనారాయణకు, జనసేనకు ఎలాంటి సంబంధం లేదు..

లేఖ విడుదల చేసిన జనసేన
#BolisettiSrinivas #Janasena #PawanKalyan

యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి రూరల్ ములకలపల్లి గ్రామంలో సిమ్మెంటు ఫ్యాక్టరీ కోటరీస్ లో 14వ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ని దర్శించుకున్నారు. #sundarapuvijaykumar #Janasena #Pawankalyan #cbn #tdp #nda #yelamanchili

vijaysundarapu's tweet image. యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి రూరల్ ములకలపల్లి గ్రామంలో సిమ్మెంటు ఫ్యాక్టరీ కోటరీస్ లో 14వ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ని దర్శించుకున్నారు.
#sundarapuvijaykumar #Janasena #Pawankalyan #cbn #tdp #nda #yelamanchili

ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య… మీరు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటేనే మేమంతా ధైర్యంగా నిలబడగలుగుతాం. మీ ఆరోగ్యం మా బలం,మా నమ్మకం, మా ఆదారం.మీరు ఎప్పటికీ ఆయురారోగ్యాలతో క్షేమంగా,శక్తివంతంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అన్నయ్య..🙏 #PawanKalyan #DeputyCM #JanaSena

PavankalyanPow5's tweet image. ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య… 
మీరు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటేనే మేమంతా ధైర్యంగా నిలబడగలుగుతాం.
మీ ఆరోగ్యం మా బలం,మా నమ్మకం,
మా ఆదారం.మీరు ఎప్పటికీ ఆయురారోగ్యాలతో క్షేమంగా,శక్తివంతంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అన్నయ్య..🙏
#PawanKalyan 
#DeputyCM #JanaSena

ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యుల సలహా మేరకు చికిత్స పొందిన నేపథ్యంలో త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని వేదపాఠశాలలో హోమం చేసిన యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్. @JanaSenaParty #sundarapuvijaykumar #Janasena #Pawankalyan

vijaysundarapu's tweet image. ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యుల సలహా మేరకు చికిత్స పొందిన నేపథ్యంలో త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని వేదపాఠశాలలో హోమం చేసిన యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్.
@JanaSenaParty 
#sundarapuvijaykumar #Janasena #Pawankalyan

ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం! నృసింహం, భీషణం భద్రం మృత్యోర్ముత్యు ర మామ్యహం| సింహాచలం చందనోత్సవ శుభాకాంక్షలు #sundarapuvijaykumar #Janasena #Pawankalyan #cbn #tdp #modi #bjp #nda #yelamanchili

vijaysundarapu's tweet image. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం! నృసింహం, భీషణం భద్రం మృత్యోర్ముత్యు ర మామ్యహం|
సింహాచలం చందనోత్సవ శుభాకాంక్షలు
#sundarapuvijaykumar #Janasena #Pawankalyan #cbn #tdp #modi #bjp #nda #yelamanchili

Director #Bobby met his ideal #PawanKalyan and shared his admiration. He praised him as a true karmayogi who gave up personal comforts to serve people, calling the meeting inspiring and heartfelt. ❤️ @PawanKalyan @dirbobby #janasena

Narendra4News's tweet image. Director #Bobby met his ideal #PawanKalyan and shared his admiration.

He praised him as a true karmayogi who gave up personal comforts to serve people, calling the meeting inspiring and heartfelt. ❤️

@PawanKalyan @dirbobby #janasena

చిల్లర గాళ్ళు అంతా ఒకే పార్టీలో ఉన్నారు కదరా స్వామి 😆😆 చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడం ఏంది రా వెధవ??? #Pawankalyan #Janasena #AndhraPradesh

AndhraXpress's tweet image. చిల్లర గాళ్ళు అంతా ఒకే పార్టీలో ఉన్నారు కదరా స్వామి 😆😆

చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడం ఏంది రా వెధవ???

#Pawankalyan #Janasena #AndhraPradesh

Questions in mind? Answers are loading…When @PawanKalyan moves, the entire state feels it. A big moment is just 48 hours away. Don’t miss it. Eyes on @APDeputyCMO #PawanKalyan #Janasena

JSPWorks's tweet image. Questions in mind? Answers are loading…When @PawanKalyan moves, the entire state feels it.

A big moment is just 48 hours away.
Don’t miss it. Eyes on @APDeputyCMO

#PawanKalyan
#Janasena”

National Party #JanaSena ! ❤️‍🔥

JSPWestGodavari's tweet image. National Party #JanaSena ! ❤️‍🔥

అరణ్యమే వేదిక… గిరిజనమే అతిథులు… 🌿 పాడేరు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామం ఓనూరులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. #Janasena #PawanKalyan #JanasenaFormationDay #Paderu

TeluguBulletin's tweet image. అరణ్యమే వేదిక… గిరిజనమే అతిథులు… 🌿

పాడేరు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామం ఓనూరులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

#Janasena #PawanKalyan #JanasenaFormationDay #Paderu

బొలిశెట్టి సత్యనారాయణకు, జనసేనకు ఎలాంటి సంబంధం లేదు.. లేఖ విడుదల చేసిన జనసేన #BolisettiSatya #Janasena #PawanKalyan

Narendra4News's tweet image. బొలిశెట్టి సత్యనారాయణకు, జనసేనకు ఎలాంటి సంబంధం లేదు..

లేఖ విడుదల చేసిన జనసేన
#BolisettiSatya #Janasena #PawanKalyan

జీవితంలో ఎలాగైనా బతకొచ్చు... కానీ ధైర్యంగా, నిజాయితీ గా దేశం కోసం బతకటం అనేది మాత్రం అల్టిమేట్... Serve the country... Live like a legeng 🔥🔥🔥 Pawan Kalyan JanaSena Party #janasena

PavankalyanPow5's tweet image. జీవితంలో ఎలాగైనా బతకొచ్చు...
కానీ ధైర్యంగా, నిజాయితీ గా దేశం కోసం బతకటం అనేది మాత్రం అల్టిమేట్...
Serve the country...
Live like a legeng 🔥🔥🔥

Pawan Kalyan JanaSena Party 
#janasena

పవన్ కళ్యాణ్ మీద టీడీపీ మద్దతు పత్రిక ఈనాడు తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ జనసేన అధికార ప్రతినిధి, రాజకీయ కార్యదర్శి ప్రకటన! ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తోంది ఎవరు? చర్యలు తీసుకునే దమ్ముందా? కేసులు పెట్టే ధైర్యం చేయగలరా? @PawanKalyan #Eenadu #PawanKalyan #Janasena

AndhraXpress's tweet image. పవన్ కళ్యాణ్ మీద టీడీపీ మద్దతు పత్రిక ఈనాడు తప్పుడు ప్రచారం చేస్తోంది 

అంటూ జనసేన అధికార ప్రతినిధి, రాజకీయ కార్యదర్శి ప్రకటన! 

ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తోంది ఎవరు?

చర్యలు తీసుకునే దమ్ముందా? కేసులు పెట్టే ధైర్యం చేయగలరా?

@PawanKalyan 

#Eenadu #PawanKalyan #Janasena

కోవా బన్ వలీకి సపోర్ట్‌గా నిలుస్తూ ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌ ట్వీట్‌ను డిలీట్ చేసిన జనసేన #Janasena x.com/greatandhranew…

greatandhranews's tweet image. కోవా బన్ వలీకి సపోర్ట్‌గా నిలుస్తూ ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌ ట్వీట్‌ను డిలీట్ చేసిన జనసేన

#Janasena 

x.com/greatandhranew…

కోవాబన్ను వ‌లీని క‌లిసిన జ‌న‌సేన ఎమ్మెల్సీ నాగ‌బాబు తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవడం చిరువ్యాపారుల లక్ష్యం.ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. విచారణ పేరుతో ఒక నిరుపేద ను అవమానించడం మంచిపద్ధతి కాదు. - నాగ‌బాబు

greatandhranews's tweet image. కోవాబన్ను వ‌లీని క‌లిసిన జ‌న‌సేన ఎమ్మెల్సీ నాగ‌బాబు

తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవడం చిరువ్యాపారుల లక్ష్యం.ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. విచారణ పేరుతో ఒక నిరుపేద ను అవమానించడం మంచిపద్ధతి కాదు. - నాగ‌బాబు

Chandranna Bima అని ఉండేది కదా ? అదిప్పుడు కూడా ఉందిగా ? పేరు మార్చితే ఇంకా మంచిది పధకం చాలా మంచి చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇచ్చారు జగన్ అభిమానులకు ఇచ్చారు కరోనా టైం లో ఉండి ఉంటే చాలా మందికి ఉపయోగపడేది జగన్ ఆపేసాడు Btw, ఆ వీడియోలో మాట్లాడే officer #Janasena MLA ఇప్పుడు

eclector1419857's tweet image. Chandranna Bima  అని ఉండేది కదా ?
అదిప్పుడు కూడా ఉందిగా ? పేరు మార్చితే ఇంకా మంచిది
పధకం చాలా మంచి చేసింది
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇచ్చారు
జగన్ అభిమానులకు ఇచ్చారు
కరోనా టైం లో ఉండి ఉంటే చాలా మందికి ఉపయోగపడేది
జగన్ ఆపేసాడు
Btw, ఆ వీడియోలో మాట్లాడే officer #Janasena MLA ఇప్పుడు

కార్మిక కుటుంబానికి అండగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య గారు ! 🤝 విద్యుత్ షాక్‌తో చనిపోయిన కార్మికుడు రమేష్ కుటుంబం రోడ్డున పడకూడదని, రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించి. కష్ట కాలంలో ఆ కుటుంబానికి ధైర్యాన్ని నింపిన నందమూరి బాలకృష్ణ గారు.. ​#JaiBalayya #NBKHelpingHands

mana_Prakasam's tweet image. కార్మిక కుటుంబానికి అండగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య గారు ! 🤝

విద్యుత్ షాక్‌తో చనిపోయిన కార్మికుడు రమేష్ కుటుంబం రోడ్డున పడకూడదని, రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించి. కష్ట కాలంలో ఆ కుటుంబానికి ధైర్యాన్ని నింపిన నందమూరి బాలకృష్ణ గారు..

​#JaiBalayya #NBKHelpingHands

యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం, నేడు డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్. #sundarapuvijaykumar #Janasena #Pawankalyan #cbn #tdp #modi #bjp #nda #yelamanchili

vijaysundarapu's tweet image. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం, నేడు డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించిన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్.
#sundarapuvijaykumar #Janasena #Pawankalyan #cbn #tdp #modi #bjp #nda #yelamanchili
vijaysundarapu's tweet image. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం, నేడు డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించిన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్.
#sundarapuvijaykumar #Janasena #Pawankalyan #cbn #tdp #modi #bjp #nda #yelamanchili
vijaysundarapu's tweet image. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం, నేడు డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించిన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్.
#sundarapuvijaykumar #Janasena #Pawankalyan #cbn #tdp #modi #bjp #nda #yelamanchili

యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కొత్తూరు పంచాయతీలో జల జీవన్ మిషీన్ లో భాగంగా రూ.50.60లక్షలతో రక్షిత మంచినీటి సరఫరా పథకం, ఇంటింటి కుళాయలను ప్రారంభించిన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్. #sundarapuvijaykumar #Janasena #Pawankalyan #cbn #tdp #nda #yelamanchili

vijaysundarapu's tweet image. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కొత్తూరు పంచాయతీలో జల జీవన్ మిషీన్ లో భాగంగా రూ.50.60లక్షలతో రక్షిత మంచినీటి సరఫరా పథకం, ఇంటింటి కుళాయలను ప్రారంభించిన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్.

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏడు సిద్ధాంతాలతో జనసేన ప్రజాజీవితాల్లో భాగం కావడం ఆనందకరం. ఈ సందర్భంగా జనసేనాని పవన్ అన్నకు, పార్టీ నేతలు మరియు కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు. – నారా లోకేష్, విద్య & ఐటి శాఖల మంత్రి #Janasena

TeluguBulletin's tweet image. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏడు సిద్ధాంతాలతో జనసేన ప్రజాజీవితాల్లో భాగం కావడం ఆనందకరం. ఈ సందర్భంగా జనసేనాని పవన్ అన్నకు, పార్టీ నేతలు మరియు కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.

– నారా లోకేష్, విద్య & ఐటి శాఖల మంత్రి

#Janasena

Loading...

Something went wrong.

Something went wrong.