సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత ఏపీ కేబినెట్ సమావేశమైంది. క్యాబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం, మంత్రులు హాజరయ్యారు. #ChandrababuNaidu #AndhraPradesh
* ఏపీలో మద్యం విక్రయాలను ఎమ్మార్పీకి మించితే రూ.5లక్షలు జరిమానా విధించాలని, రెండోసారి అదే ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. #AndhraPradesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
సరిహద్దుల్లో అక్రమంగా ఇసుక రవాణాచేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను హెచ్చరించారు #andrapradesh #ChandrababuNaidu #APNews
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్రం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. #Deepam2InAP #3FreeGasCylindersInAP #DeepamFromDeepavali #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
యాపిల్ సంస్థ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఏపీ అనువైన ప్రదేశం: మంత్రి నారా లోకేష్ ఒకసారి ఏపీని సందర్శించి పెట్టుబడుల అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తిచేసారు యాపిల్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా సుబ్రహ్మణ్యంని మంత్రి లోకేశ్ ఆహ్వానించారు #AndhraPradesh #NaraLokesh #apple
టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులకు సహకరించాలని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు మద్దతు ఇవ్వవలసిందిగా పెప్సికో మాజీ సిఇఓ ఇంద్రా నూయితో మంత్రి నారా లోకేష్ లాస్ వేగస్ లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు #NaraLokesh #AndhraPradesh
లక్షల మందికి ఉపాధిని ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి పథంలో పరుగులు పెట్టించే అనేక ప్రాజెక్టులను రాష్ట్రంలో చేపట్టే ప్రతిపాదనలతో అదానీ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. #ChandrababuNaidu #AndhraPradesh
ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని సీఎం ఆదేశించారు. అధిక ధరలకు విక్రయించే వారికి మొదటిసారిగా ఐదు లక్షలు జరిమానా, రెండోసారి మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. #ChandrababuNaidu #AndhraPradesh
రెడ్ మండ్ లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయంలో సిఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. #NaraLokesh #AndhraPradesh
అమరావతిలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎఐ సంస్థలకు అన్నివిధాలా అనుకూల వాతావరణం కలిగిన ఎపిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేసిన నారా లోకేష్ అన్న #AmaravatiCapital #andrapradesh #NaraLokesh
త్వరలో నెల్లూరుకి విమానాశ్రయం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన నారాయణ గారు #pongurunarayana #airport #transportation #APNews #AndhraPradesh
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తొలి సభ్యత్వం స్వీకరించి లాంఛనంగా ప్రారంభించిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు #TDPMembershipDrive2024 #TeluguDesamParty #ChandrababuNaidu #TDPFamily #TDP
అర్హులైన వారందరికీ దీపావళి నుండి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకంతో ఏపీలో మొదలైన పండగ వాతావరణం #janasena #TeluguDesamParty #kutamiprabhutvam #edimanchiprabhutvam
United States Trends
- 1. Jameis 31.2K posts
- 2. Chiefs 57.4K posts
- 3. JJ McCarthy 5,432 posts
- 4. Giants 67.9K posts
- 5. Lions 46K posts
- 6. Colts 25.5K posts
- 7. Vikings 26.9K posts
- 8. Mahomes 15K posts
- 9. Steelers 40.9K posts
- 10. Ravens 20.6K posts
- 11. Bears 53.7K posts
- 12. Gibbs 6,499 posts
- 13. Tony Romo 2,729 posts
- 14. Bengals 18.8K posts
- 15. Campbell 15.7K posts
- 16. #GoPackGo 4,790 posts
- 17. Daniel Jones 2,606 posts
- 18. #Skol 2,830 posts
- 19. Caleb 30.8K posts
- 20. #OnePride 3,178 posts
Something went wrong.
Something went wrong.