amecbtsrtc's profile picture.

AMECBTSRTC

@amecbtsrtc

AMECBTSRTC 已转帖

#TSRTC కుటుంబం తరపున ముస్లింలందరికీ ఈద్ ముబారక్. అల్లా ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని సంస్థ మనసారా కోరుకుంటోంది. #EidMubarak #EidMubarak2023 @TSRTCHQ @PROTSRTC

AMECBTSRTC 已转帖

అతివేగం తెచ్చిన అనర్థం ఇది! ఓవర్ స్పీడ్ వల్లే ఈ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అతివేగం వల్ల తాత్కాలికంగా మీకు థ్రిల్ కలగొచ్చు. అది చాలా ప్రమాదకరం అనే విషయం మరచిపోవద్దు. #RoadSafety

AMECBTSRTC 已转帖

ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBuses

దర్శక దిగ్గజం, కళా తపస్వి కే.విశ్వనాథ్ గారి మరణం బాధాకరం. ఎన్నో అపురూపమైన సినిమాలను ఆయన మనకు అందించారు. తన మూవీల్లో సంస్కృతి, సాంప్రదాయానికి పెద్ద పీట వేశారు. విశ్వనాథ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. #RIPVishwanathGaru #RipLegend

SajjanarOffice's tweet image. దర్శక దిగ్గజం, కళా తపస్వి కే.విశ్వనాథ్ గారి మరణం బాధాకరం. ఎన్నో అపురూపమైన సినిమాలను ఆయన మనకు అందించారు. తన మూవీల్లో సంస్కృతి, సాంప్రదాయానికి పెద్ద పీట వేశారు. విశ్వనాథ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

#RIPVishwanathGaru #RipLegend

AMECBTSRTC 已转帖

సంక్రాంతికి సొంత వాహనాల్లో వెళ్లి టోల్‌ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. #TSRTC బస్సుల్లో ప్రయాణించి టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. మా సిబ్బంది మిమ్ముల్ని క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు.

SajjanarVC's tweet image. సంక్రాంతికి సొంత వాహనాల్లో వెళ్లి టోల్‌ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. #TSRTC బస్సుల్లో ప్రయాణించి టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. మా సిబ్బంది మిమ్ముల్ని క్షేమంగా   సొంతూళ్లకు చేర్చుతారు.

మనం వేగంగా వెళ్ళేటప్పుడు మనకు ఒకరు ఎదురొచ్చిన మనకే రిస్క్, మనం ఒకరికి ఎదురెళ్లిన మనకే రిస్క్.... #RoadSafety

#TSRTC ప్రయాణికులకు, సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు #Diwali2022

SajjanarVC's tweet image. #TSRTC ప్రయాణికులకు, సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు

#Diwali2022

The Soil is the great connector of lives, the source and destination of all. #SaveSoil

బాలికల రక్షణ, అభివృద్ధి దిశగా కృషి చేస్తామని జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మనం ప్రామిస్ చేద్దాం. జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు #InternationalDayOfTheGirlChild

SajjanarVC's tweet image. బాలికల రక్షణ, అభివృద్ధి దిశగా కృషి చేస్తామని జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మనం ప్రామిస్ చేద్దాం. జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు

#InternationalDayOfTheGirlChild

వైట్ నెంబర్ ప్లేట్ ఉన్నవాహనాలు (వ్యక్తిగత వాహనాలలో) ప్రయాణికులను ఎక్కించుకోకవడం నేరం. #RoadSafety #TSRTCRoadSafety

SajjanarVC's tweet image. వైట్ నెంబర్ ప్లేట్ ఉన్నవాహనాలు (వ్యక్తిగత వాహనాలలో) ప్రయాణికులను ఎక్కించుకోకవడం నేరం.

#RoadSafety #TSRTCRoadSafety

AMECBTSRTC 已转帖

No Short cuts to Safety. Pls follow traffic Rules- Save your life #RoadSafety

AMECBTSRTC 已转帖

మన అవసరాన్ని అవకాశంగా మలచుకునే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.

#TSRTCBusDay Travelling from Malkajgiri to Rathifile in view of bus day.

amecbtsrtc's tweet image. #TSRTCBusDay Travelling  from Malkajgiri to Rathifile in view of bus day.

కండక్టర్ గారితో మీ అనుభవాలు మాతో పంచుకోండి..... #TSRTCBusConductor

# TSRTCAirportService

శంషాబాద్ ను హైటెక్ సిటీకి మరింత దగ్గర చేస్తూ ప్రతి అరగంటకొక బస్సు మరియు ప్రతి రోజూ ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ. #TSRTCAirportService

SajjanarVC's tweet image. శంషాబాద్ ను హైటెక్ సిటీకి మరింత దగ్గర చేస్తూ ప్రతి అరగంటకొక బస్సు మరియు ప్రతి రోజూ ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ.

#TSRTCAirportService

విమానంలో ఉన్న సౌకర్యాలు... విమానాశ్రయం కి వెళ్ళేటపుడు కూడా... #TSRTCPushpakBuses #Hyderabad

SajjanarVC's tweet image. విమానంలో ఉన్న సౌకర్యాలు... విమానాశ్రయం కి వెళ్ళేటపుడు కూడా... #TSRTCPushpakBuses

#Hyderabad

Loading...

Something went wrong.

Something went wrong.