atm_interstate's profile picture.

DM KODAD SRINIVAS

@atm_interstate

DM KODAD SRINIVAS memposting ulang

హైదరాబాద్ లో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. అత్యాధునిక హంగులతో కూడిన వాటిని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, #TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ గార్లతో కలిసి ఇవాళ గచ్చిబౌలి స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. మొత్తం 50 గ్రీన్…

DM KODAD SRINIVAS memposting ulang

Sathupally to Arunachalam ! Three days tour Departure from Sathupally: 29th Aug 19:00 Hrs Return Arrival at Sathupally: 01St Sept 07:00 Hrs Cost: Rs. 3330/- (per seat) OPRS NO: 99599 URL: tsrtconline.com @TSRTCHQ @tsrtcmdoffice @CTM_CDMT @dmspltsrtc @EDEnggTSRTC

Rmkmmtgsrtc's tweet image. Sathupally to Arunachalam ! Three days tour
Departure from Sathupally: 29th Aug 19:00 Hrs 
 Return Arrival at Sathupally: 01St Sept 07:00 Hrs

Cost: Rs. 3330/- (per seat)
OPRS NO: 99599
URL: tsrtconline.com @TSRTCHQ
@tsrtcmdoffice @CTM_CDMT @dmspltsrtc @EDEnggTSRTC

DM KODAD SRINIVAS memposting ulang

#Hyderabad లోని #TSRTC కేంద్ర కార్యాలయం బస్ భవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గారితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. @TSRTCHQ #IndependenceDayIndia #IndependenceDay2023 @PROTSRTC @Govardhan_MLA @puvvada_ajay

SajjanarVC's tweet image. #Hyderabad లోని #TSRTC కేంద్ర కార్యాలయం బస్ భవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గారితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. 

@TSRTCHQ #IndependenceDayIndia #IndependenceDay2023
@PROTSRTC @Govardhan_MLA @puvvada_ajay

Take care in rainy season

DM KODAD SRINIVAS memposting ulang

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు అనూహ్య స్పందన వస్తోంది. పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో రూ.116 చెల్లించి తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చు. భక్తులందరూ ఈ సేవను వియోగించుకోండి. @TSRTCHQ

SajjanarVC's tweet image. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు అనూహ్య స్పందన వస్తోంది. పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో రూ.116 చెల్లించి తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చు. భక్తులందరూ ఈ సేవను వియోగించుకోండి. 

@TSRTCHQ

DM KODAD SRINIVAS memposting ulang

Good work! ❤️ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన మానవత్వం!

DM KODAD SRINIVAS memposting ulang

#Karnataka దావణగెరెకు కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను #TSRTC ఏర్పాటు చేసింది. #Hyderabad మియాపూర్‌ నుంచి దావణగెరెకు ప్రతి రోజు సాయంత్రం 06.40 గంటలకు ఈ బస్సును నడుపుతోంది. ఈ కొత్త సర్వీస్‌ను ఇవాళ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. బుకింగ్‌ కోసం tsrtconline.inను సంప్రదించండి.

SajjanarVC's tweet image. #Karnataka దావణగెరెకు కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను #TSRTC ఏర్పాటు చేసింది. #Hyderabad మియాపూర్‌ నుంచి దావణగెరెకు ప్రతి రోజు సాయంత్రం 06.40 గంటలకు ఈ బస్సును నడుపుతోంది. ఈ కొత్త సర్వీస్‌ను ఇవాళ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. బుకింగ్‌ కోసం tsrtconline.inను సంప్రదించండి.
SajjanarVC's tweet image. #Karnataka దావణగెరెకు కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను #TSRTC ఏర్పాటు చేసింది. #Hyderabad మియాపూర్‌ నుంచి దావణగెరెకు ప్రతి రోజు సాయంత్రం 06.40 గంటలకు ఈ బస్సును నడుపుతోంది. ఈ కొత్త సర్వీస్‌ను ఇవాళ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. బుకింగ్‌ కోసం tsrtconline.inను సంప్రదించండి.

DM KODAD SRINIVAS memposting ulang

World womens day celebrations at HYT 1 & 2 depots.

DM KODAD SRINIVAS memposting ulang

The All India Public Bus Transport Kabaddi Tournament 2023 was inaugurated by APSRTC MD Sri. Dwaraka Tirumala Rao,IPS and TSRTC MD Sri. V.C.Sajjanar,IPS, at Hakimpet Transport Academy on Thursday. #tsrtc #apsrtc

DM KODAD SRINIVAS memposting ulang

టెలిగ్రామ్ యాప్ లో నిరుద్యోగులకు సైబర్ కేటుగాళ్ళు వల వేస్తున్నారు. యూట్యూబ్ వీడియోలు యాడ్స్ క్లిక్ చేస్తే డబ్బులంటూ మాయమాటలు చెప్పి బురిడి కొట్టిస్తున్నారు. నిరుద్యోగులారా! అప్రమత్తంగా ఉండండి. పార్ట్ టైం జాబ్స్ అనగానే నమ్మి మోసపోకండి. #cybercrime @Cyberdost

SajjanarOffice's tweet image. టెలిగ్రామ్ యాప్ లో నిరుద్యోగులకు సైబర్ కేటుగాళ్ళు వల వేస్తున్నారు. యూట్యూబ్ వీడియోలు యాడ్స్ క్లిక్ చేస్తే డబ్బులంటూ మాయమాటలు చెప్పి బురిడి కొట్టిస్తున్నారు. 

నిరుద్యోగులారా! అప్రమత్తంగా ఉండండి. పార్ట్ టైం జాబ్స్ అనగానే నమ్మి మోసపోకండి. 

#cybercrime @Cyberdost

DM KODAD SRINIVAS memposting ulang

#TSRTC తొలి సారిగా అందుబాటులోకి తీసుకువచ్చిన నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, స్లీపర్ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ మాటల ప్రేరణతో మరింత మెరుగైన సేవలందించేందుకు #TSRTC యాజమాన్యం కట్టుబడి ఉంది. @TSRTCHQ

DM KODAD SRINIVAS memposting ulang

హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం #TSRTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 12 కారిడార్లలో 350 బస్సులను తిప్పుతోంది. మరో 100 ట్రిప్పులను అదనంగా నడపాలని నిర్ణయించింది. సామాజికబాధ్యతగా విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు సంస్థ కట్టుబడి ఉంది.

SajjanarVC's tweet image. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం #TSRTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 12 కారిడార్లలో 350 బస్సులను తిప్పుతోంది. మరో 100 ట్రిప్పులను అదనంగా నడపాలని నిర్ణయించింది. సామాజికబాధ్యతగా విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు సంస్థ కట్టుబడి ఉంది.

DM KODAD SRINIVAS memposting ulang

#TSRTC కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఇద్దరు డ్రైవర్లు రంగారెడ్డి, సోమిరెడ్డికి 'హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌' పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ #ASRTU ప్రకటించింది. అవార్డులు రావడంపై చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ హర్షం వ్యక్తం చేశారు.

SajjanarVC's tweet image. #TSRTC కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఇద్దరు డ్రైవర్లు రంగారెడ్డి, సోమిరెడ్డికి 'హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌' పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ #ASRTU ప్రకటించింది. అవార్డులు రావడంపై చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ హర్షం వ్యక్తం చేశారు.
SajjanarVC's tweet image. #TSRTC కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఇద్దరు డ్రైవర్లు రంగారెడ్డి, సోమిరెడ్డికి 'హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌' పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ #ASRTU ప్రకటించింది. అవార్డులు రావడంపై చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ హర్షం వ్యక్తం చేశారు.

DM KODAD SRINIVAS memposting ulang

16 నెలల పాపపై అత్యాచారం కేసులో #Kothagudem కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషికి 25 ఏళ్ల శిక్షతో పాటు 10 వేల జరిమానా విధించింది. ఈ కేసు IO గా అప్పటి #Bhadrachalam ASP, ప్రస్తుత #TSRTC జేడీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఉన్నారు. కీలకంగా వ్యవహారించిన ఆయనను అభినందించడం జరిగింది.

SajjanarVC's tweet image. 16 నెలల పాపపై అత్యాచారం కేసులో #Kothagudem కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషికి 25 ఏళ్ల శిక్షతో పాటు 10 వేల జరిమానా విధించింది. ఈ కేసు IO గా అప్పటి #Bhadrachalam ASP, ప్రస్తుత #TSRTC జేడీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఉన్నారు. కీలకంగా వ్యవహారించిన ఆయనను అభినందించడం జరిగింది.
SajjanarVC's tweet image. 16 నెలల పాపపై అత్యాచారం కేసులో #Kothagudem కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషికి 25 ఏళ్ల శిక్షతో పాటు 10 వేల జరిమానా విధించింది. ఈ కేసు IO గా అప్పటి #Bhadrachalam ASP, ప్రస్తుత #TSRTC జేడీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఉన్నారు. కీలకంగా వ్యవహారించిన ఆయనను అభినందించడం జరిగింది.

DM KODAD SRINIVAS memposting ulang

ఒడిశాకు 10 బస్సులను నడపాలని #TSRTC నిర్ణయించింది. పరస్పర బస్‌ సర్వీసుల ఏర్పాటుపై #OSRTC తో ఒక ఒప్పందం చేసుకుంది. సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గారి సమక్షంలో ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ కుమార్‌ పట్నాయక్‌ తో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం జరిగింది.

SajjanarVC's tweet image. ఒడిశాకు 10 బస్సులను నడపాలని #TSRTC నిర్ణయించింది. పరస్పర బస్‌ సర్వీసుల ఏర్పాటుపై #OSRTC తో ఒక ఒప్పందం చేసుకుంది. సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గారి సమక్షంలో  ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ కుమార్‌ పట్నాయక్‌ తో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం జరిగింది.

Sir,Good Morning Route travel from Nayakangudem to khammam in private palle velugu TS04UD 1168 in this 61 passengers are travelling.These trips are sufficient as commuters said and behaviour of crew is good

atm_interstate's tweet image. Sir,Good Morning
Route travel from Nayakangudem  to khammam in private palle velugu TS04UD 1168 in this 61 passengers are travelling.These trips are sufficient as commuters said and behaviour of crew is good

Loading...

Something went wrong.

Something went wrong.