
C L N Raju
@clnraju
Journalist | Content Creator | Digital Media Marketer | Social Media Strategist
Anda mungkin suka
5000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన హీరో మహేశ్ బాబు - మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్లు - ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతో చిన్నారులకు ప్రాణం పోస్తున్న మహేశ్ బాబు. #MaheshBabu #AndhraHospitals #PureLittleHeartsFoundation

శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. #Srisailam #PMModi #CMChandrababu #DyCmPawanKalyan




శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. #Srisailam #PMModi #CMChandrababu #DyCmPawanKalyan




శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని నరేంద్ర మోడీ- భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని మోడీ - పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - మల్లికార్జునస్వామికి పంచామృతాలతో మోడీ రుద్రాభిషేకం. #Srisailam #PMModi #CMChandrababu #DyCmPawanKalyan
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు - తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు - పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సూచన #BCReservations #SupremeCourt #CMRevanthReddy #Telangana

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి - దోశెలు వేసి సందడి చేసిన మల్లారెడ్డి. #MallaReddy #BRSMLA #JubileeHills #ByElection
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కిరణ్ అబ్బవరం - ఎల్లుండి రిలీజ్ అవుతున్న కిరణ్ అబ్బవరం సినిమా KRamp. #KiranAbbavaram #Tirumala #KRamp #Tollywood #MovieRelease
మావోయిస్టులకు బిగ్ షాక్- మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు- ఆయుధాలు వీడుతున్నట్లు ప్రకటన- మల్లోజులతో పాటు లొంగిపోయిన 61 మంది మావోయిస్టులు- రివార్డులు అందజేసిన సీఎం #Maoists #MallojulaVenuGopalRao #Maharashtra #Surrender

జూబ్లీహిల్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న లంకాల దీపక్ రెడ్డి #LankalaDeepakReddy #BJPCandidate #JubileeHillsByElection


GHMC ఎన్నికలు త్వరగా వస్తే బాగుండు..! అప్పుడైనా ఈ గుంతల రోడ్లకు మోక్షం కలుగుతుందేమో..!!? #Hyderabad #Roadsdamage #pathholes #roadsafety #RevanthReddy #Telangana
Tesla Optimus learning Kung Fu
WARNING - Sensitive Video - EXTREME GRAPHIC VIOLENCE - Discretion Needed. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ దారుణ హత్య #charliekirk #prayforcharlie #DonaldTrump
రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మధు రెడ్డి- నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఘటన- ఓ నిర్మాణానికి సంబంధించి రూ.4లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు #ManiHarika #ACB #Narisng #TownPlanningOfficer

నేపాల్ హోంమంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా- లేఖను నేపాల్ ప్రధానికి పంపిన రమేశ్ లేఖక్- ఖాట్మాండ్‌లో నేడు హింసాత్మకంగా మారిన ఆందోళనలు- సామాజిక మాధ్యమాల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన యువత- ఆందోళనలో 19 మంది మృ*తి, 250 మందికిపైగా గాయాలు. #Nepal #ZenZ #socialmedia #khatmandu


United States Tren
- 1. #AEWWrestleDream 41.4K posts
- 2. Kentucky 23.9K posts
- 3. Lincoln Riley 2,092 posts
- 4. Stoops 4,217 posts
- 5. Arch 25K posts
- 6. Sark 4,105 posts
- 7. #UFCVancouver 28.3K posts
- 8. Texas 165K posts
- 9. Bama 14.2K posts
- 10. Notre Dame 14K posts
- 11. #RollTide 6,071 posts
- 12. Tennessee 50.3K posts
- 13. No Kings 1.67M posts
- 14. Christian Gray N/A
- 15. Heupel 2,207 posts
- 16. #HookEm 2,383 posts
- 17. Sam Rivers 15.2K posts
- 18. #GoIrish 4,438 posts
- 19. Iowa 17.4K posts
- 20. Jeremiyah Love 1,626 posts
Anda mungkin suka
-
keshav
@keshavsmiles -
G V Vinod Kumar
@Vinod_gvvk -
JOURNALIST
@MEDIASREERAM -
ALLU RAJASEKHAR
@allurajasekhar -
Srinath Gollapally
@SrinathSays -
GHOUSUDDIN SHAIK(Journalist)
@ghousjournalist -
Kovela Santosh Kumar (కోవెల సంతోష్ కుమార్)
@kovelas -
Chiranjeevi prasad Rao
@SChiranjiviRa0 -
Manoj
@manoj999111 -
Vallabhaneni Ranga Rao
@rangaraoetv -
P M R Chandra Sekhar
@PMR_C_Sekhar -
venkata subrahmanyam
@venkisubbu143 -
Aduri Inna Reddy
@InnaReddya -
Subrahmanyam Kopalle
@sanjusubbu -
syed ahmed@oneindiatelugu
@syed_ahmed102
Something went wrong.
Something went wrong.