내가 좋아할 만한 콘텐츠
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు దహనం- బైకును ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు- 28 మంది మృతి చెందినట్లు సమాచారం- క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రులకు తరలింపు #BusAccident #kaveritravels #FireAccident
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం- హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దహనం- మితిమీరిన వేగంతో బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు- బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు- సురక్షితంగా బయటపడ్డ 12 మంది- భారీగా ప్రాణ నష్టం. #BusAccident #Kurnool #FireAccident
నేడే జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్లకు గడువు - మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ - భారీగా నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్- రేపు నామినేషన్ల పరిశీలన -24 వరకు విత్‌డ్రాకు అవకాశం- ఇప్పటివరకు 94 మంది నామినేషన్లు దాఖలు #JubileeHillsByElection #Nominations #ElectionCommission
ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఉందనే విషయమే చాలా మందికి తెలీదు. #Pinnapuram #Greenko #Energy
Welcome to the future of energy! I just visited Pinnapuram, Andhra Pradesh 🇮🇳, where Greenko Group has opened the world´s largest integrated energy plant - solar, wind and pumped storage as battery. How wonderful!
5000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన హీరో మహేశ్ బాబు - మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్లు - ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతో చిన్నారులకు ప్రాణం పోస్తున్న మహేశ్ బాబు. #MaheshBabu #AndhraHospitals #PureLittleHeartsFoundation
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. #Srisailam #PMModi #CMChandrababu #DyCmPawanKalyan
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. #Srisailam #PMModi #CMChandrababu #DyCmPawanKalyan
శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని నరేంద్ర మోడీ- భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని మోడీ - పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - మల్లికార్జునస్వామికి పంచామృతాలతో మోడీ రుద్రాభిషేకం. #Srisailam #PMModi #CMChandrababu #DyCmPawanKalyan
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు - తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు - పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సూచన #BCReservations #SupremeCourt #CMRevanthReddy #Telangana
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి - దోశెలు వేసి సందడి చేసిన మల్లారెడ్డి. #MallaReddy #BRSMLA #JubileeHills #ByElection
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కిరణ్ అబ్బవరం - ఎల్లుండి రిలీజ్ అవుతున్న కిరణ్ అబ్బవరం సినిమా KRamp. #KiranAbbavaram #Tirumala #KRamp #Tollywood #MovieRelease
మావోయిస్టులకు బిగ్ షాక్- మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు- ఆయుధాలు వీడుతున్నట్లు ప్రకటన- మల్లోజులతో పాటు లొంగిపోయిన 61 మంది మావోయిస్టులు- రివార్డులు అందజేసిన సీఎం #Maoists #MallojulaVenuGopalRao #Maharashtra #Surrender
జూబ్లీహిల్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న లంకాల దీపక్ రెడ్డి #LankalaDeepakReddy #BJPCandidate #JubileeHillsByElection
GHMC ఎన్నికలు త్వరగా వస్తే బాగుండు..! అప్పుడైనా ఈ గుంతల రోడ్లకు మోక్షం కలుగుతుందేమో..!!? #Hyderabad #Roadsdamage #pathholes #roadsafety #RevanthReddy #Telangana
Tesla Optimus learning Kung Fu
United States 트렌드
- 1. Brian Kelly 16.1K posts
- 2. Yamamoto 72.5K posts
- 3. #VERZUZ 57.1K posts
- 4. Colorado 35.2K posts
- 5. Birdman 15.5K posts
- 6. No Limit 36.9K posts
- 7. Deion 2,243 posts
- 8. Mia X 583K posts
- 9. Salter 1,818 posts
- 10. Cash Money 30.6K posts
- 11. Wayne 37.6K posts
- 12. Texas A&M 15K posts
- 13. Coach Prime 1,507 posts
- 14. Death Valley 5,982 posts
- 15. Mizkif 19.8K posts
- 16. Michigan 39.4K posts
- 17. Turk 577K posts
- 18. Aggies 5,605 posts
- 19. #GoBlue 3,695 posts
- 20. Malaysia 107K posts
내가 좋아할 만한 콘텐츠
-
keshav
@keshavsmiles -
G V Vinod Kumar
@Vinod_gvvk -
JOURNALIST
@MEDIASREERAM -
ALLU RAJASEKHAR
@allurajasekhar -
Srinath Gollapally
@SrinathSays -
GHOUSUDDIN SHAIK(Journalist)
@ghousjournalist -
Kovela Santosh Kumar (కోవెల సంతోష్ కుమార్)
@kovelas -
Chiranjeevi prasad Rao
@SChiranjiviRa0 -
Manoj
@manoj999111 -
P M R Chandra Sekhar
@PMR_C_Sekhar -
venkata subrahmanyam
@venkisubbu143 -
Aduri Inna Reddy
@InnaReddya -
Subrahmanyam Kopalle
@sanjusubbu -
syed ahmed@oneindiatelugu
@syed_ahmed102
Something went wrong.
Something went wrong.