Lakavath Devender
@devendernayk
Talvez você curta
రైతుసాగును దైవంగా భావించి...* నష్టం వస్తుందని తెలిసి ధైర్యం చేసి పంటలను సాగు చేస్తారు. రైతును బతికించండి ప్రభుత్వాలు మాటలో కాదు చేతలా చూపించాలి #సిద్దిపేట_ధూళిమిట్ట_మండలం_బెక్కల్ #devender #రైతు గ్రామంలో వందల ఎకరాలు నష్టం
42% బీసీ రిజర్వేషన్లకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. వెంటనే చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే.. బీసీలకు 42% రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆడుతున్న డ్రామాలను బీఎస్పీ ఖండిస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ డ్రామా న…
తెలంగాణ చుక్కాని.. అందుకో నివాళి...తెలంగాణ ఊపిరి నీవు.. నాలుగున్నర కోట్ల ప్రజల గుండె సవ్వడి నీవు..ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు అద్దం నీవు.. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ జెండా నీవు.. పోరుదారిలో అలసిపోయినా... చల్లారని నిప్పు కణిక నీవు.. ఆశయ సాధనలో నిత్య స్మ'రణం' నీవు.. జయశంకరా..
నా కూతురు లకావత్ అర్హ జన్మదిన సందర్భంగా బెక్కల్ పాఠశాలలో మంచినీటి ప్లాంటేషన్ను అందించడం జరిగింది
మా కూతురు అర్హ జన్మదిన సందర్భంగా మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ ను బహుకరించడం జరిగింది
"To my amazing daughter, You are my everything." "Happy birthday to the girl who stole my heart and made life beautiful." "Wishing you endless joy and laughter on your birthday." #HappyBirthday
*నేడు_మారోజు_వీరన్న_26వ_వర్థంతి* *జోహార్_కామ్రేడ్_మారోజు_వీరన్న* *లాల్_నీల్_సిద్ధాంత_కర్త - విఫల సిద్ధాంతం* *కుల_వర్గ_నిర్మూలన_పోరాటాలు_వర్థిల్లాలి* *ఆర్థికదోపిడీ_సామాజిక_అణచివేత_రెండు_నిర్మూలించ పడ్డప్పుడే_వీరన్నకు_నిజమైన_నివాళి* మారోజు వీరన్న పీడిత జన సామాజిక విప్లవకారుడు.
1848లో బాలికలకు మొదటి పాఠశాల సావిత్రిబాయి ఫూలే & ఫాతిమాషేక్ కలిసి ప్రారంభించారు& ఈ రోజు ఈ కారవాన్ కల్నల్ సోఫియాకురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ను చేరుకుంది ఈరోజు భారతదేశపు ఈ ధైర్యవంతులైన కుమార్తెల వెనుక,వారిద్దరి త్యాగం ఆశీర్వాదాలు గొప్ప శక్తులు ఉన్నాయి 🇮🇳
దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం ఉండాలని తన జీవితాన్ని అంకితం చేసిన ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా వినమ్ర పూర్వక నివాళులు.. జై భీమ్
Cm జిల్లాలో ఈ ఘోరం మనం ఇంకా ఏ దేశంలో ఉన్నాము ఏ రాష్ట్రంలో ఉన్నాము అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇటువంటి చర్యలు పాల్పడిన వారిని బహిరంగంగా ఉరితీయాలి వీరిని చూసిన మిగతా వారికి బుద్ధి రావాలి రెడ్డి రాజ్యమైనా రావు రాజ్యమైన ఇదేనా మన పరిస్థితి అందుకే బహుజన రాజ్యం రావాలి #RevanthReddy
త్యాగాలకు భక్తికి పరమార్థం, పవిత్రతకు ప్రతీక, సేవా భావానికి, మత సామరస్యానికి చక్కటి నిర్వచనం ‘రంజాన్’.ఈ పవిత్ర రంజాన్ సందర్బంగా ముస్లిం సోదర,సోదరీమణులందరికి రంజాన్ శుభాకాంక్షలు. #edmubarak
8-12 విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా ఉండాలని నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వానికి, ముఖ్యంగా CM @siddaramaiah గారికి అభినందనలు. మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి.
*ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బహుజన బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు రాజకీయాల్లో ఓర్పు సహనం క్రమశిక్షణ కలిగిన డాక్టర్ #అద్దంకి_దయాకర్ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు* *అన్నగారు మీరు ఇంకా మంచి పదవులను పొందాలని మనసారా కోరుతూ...* మీ దేవేందర్ నాయక్
United States Tendências
- 1. Good Sunday 77.2K posts
- 2. #AskFFT N/A
- 3. #sundayvibes 5,721 posts
- 4. #Dolphins N/A
- 5. Kenneth Grant N/A
- 6. #AskBetr N/A
- 7. Blessed Sunday 21.7K posts
- 8. Full PPR N/A
- 9. #WASvsMIA N/A
- 10. Who Dey 8,320 posts
- 11. Madrid 151K posts
- 12. NFL Sunday 6,782 posts
- 13. Pearsall 1,101 posts
- 14. Tre Tucker N/A
- 15. Congo 92.2K posts
- 16. For with God 28.1K posts
- 17. Chris Rodriguez N/A
- 18. LING BA TAO HEUNG 1.05M posts
- 19. Belichick 2,465 posts
- 20. Malls 3,702 posts
Something went wrong.
Something went wrong.