Vidya Sagar Reddy
@itz_sagarreddy
|| Journalist ||
Bạn có thể thích
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని డి మార్ట్ సమీపంలో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే కేపీహెచ్‌బీ పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని, వేగంగా స్పందించి మహిళను కాపాడారు. @KphbSho @cyberabadpolice @DcpBalanagar
హైదరాబాద్ విక్టోరియా గ్రౌండ్లో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకునే యత్నం చేసిన డీసీపీ చైతన్య. కత్తి తో దాడి కి యత్నం చేసిన దొంగ. స్వయంగా దొంగ పై గన్ ఫైర్ చేసిన డీసీపీ. మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిపిన డీసీపీ. #DcpGunshoot #Victoriagrounds #chadarghat #Hyderabad
పెద్ద అంబర్పేట్ లోని ఔటర్ రింగ్ రోడ్డు పై నుండి బోల్తాపడ్డ ఏపీకి చెందిన న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు.మియాపూర్ నుండి గుంటూరుకు వెళుతుండగా ఔటర్ రింగ్ రోడ్డు దిగుతుండగా ప్రమాదం బస్సులో 15 మంది ప్రయాణికులు ఉండగా ఆరుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. #orr
మూసాపేట్ లోని ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలోని గోడౌన్ నెంబర్ 6,7, 8 వాటిలలో ఒకసారిగా చెలరేగిన అగ్ని ప్రమాదం. ఆరు ఫైర్ ఇంజన్ల సహాయం తో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. గోడౌన్స్ లో నిల్వ ఉంచిన వైన్ బాటిల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. #kukatpally #fireaccident #hyderabad
శంషాబాద్ గగన్‌పహాడ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై బండ్లగుడా ఆర్టీఎ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి ప్రైవేట్ బస్సును తనిఖీ చేపట్టరు సరైన నిబంధన పాటించని బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. #bustragedy #Shamshabad #busfireaccident
కూకట్‌పల్లి ఆర్టీవో అధికారులు నేడు రోడ్లపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. అధికారులు ప్రత్యేకంగా ట్రావెల్స్ వాహనాలపై దృష్టి సారించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీటు బెల్టులు, అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా తనిఖీ చేశారు. #RTOrides #BusAccident
ఉప్పల్ లో చైన్ స్నాచింగ్... దొంగను పట్టుకున్న స్థానికులు.సెవెన్ హిల్స్ కాలనీలో వాకింగ్ కు వెళ్తున్న ఓ పెద్దావిడ మెడలో నుంచి 4 తులాల గోల్డ్ చైన్ లాక్కున్న పరారైన దొంగ. పెద్దావిడ దొంగ దొంగ అని అరవడంతో అప్రమత్తమైన పట్టుకున్న స్థానికులు. #snatching #uppal @RachakondaCop
కర్నూలు లో జరిగిన బస్సు ప్రమాదం నుండి బయటపడిన రామ్ రెడ్డి(50).JNTU నుండి బెంగళూరుకు వేమూరి కావేరి ట్రావెల్స్ లో U19 సీటు బుక్ చేసుకున్న రామిరెడ్డి. బస్సు అద్దాలను వెనక నుండి పగలగొట్టడం ద్వారా తను ప్రాణాలతో బయటపడ్డట్టు తెలిపిన రామిరెడ్డి.#VemuriKaveriTravels #KaveriBusTragedy
మూసాపేట్ మెట్రో స్టేషన్ లో 9MM బుల్లెట్ దొరకడం పై కూకట్ పల్లి CI సుబ్బారావు వివరణ #Moosapet #Kukatpally #9MMBullet @cyberabadpolice @pskkp_cyb
గాజులరామారం: శ్రీరామనగర్‌లో అధ్వానం way2.co/MTgwNDM2ODA=_l… @GHMCOnline @AMOH_KUKATPALLY @DC_Gajularamarm @ZC_Kukatpally1
హిందూపురం లో బాలకృష్ణ కన్వాయ్ నీ ఆపేసిన హిందూపురం నియోజకవర్గం అభిమానులు, కార్యకర్తలు.మంత్రి వర్గం లోకి బాలయ్య ను తీసుకోవాలి అంటూ నిరసన.. #Balakrishna #hindupuram @JaiTDP
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లోంగి పోనున్న ముగ్గురు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్లు నాలుగు గంటలకు డిజిపి ముందు రానున్న వారి వివరాలు 1.కూకటి వెంకటి @ వికాస్ 2.మొగిలిచర్ల రాజు @ CNM చందు 3.గంగవ్వ @సోనీ లొంగుబాటు #Telangana #hyderabad @TelanganaDGP
బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల భూమి స్వాధీనం.బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఆక్రమణకు గురైన ఐదెకరాల ప్రభుత్వ స్థలం.. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా #HYDRAA #Banjarahills
Sammakka Sarakka Tribal university logo - a first in India to feature tribal language. Central emblem reflects Sammakka & Sarakka Gadde Motto “ज्ञानं परमं ध्येयम्” - Knowledge is the Supreme Goal
పాదాభివందనాలు గురువు గారు. మీ మార్గం, సదా అనుసరణీయం 🙏
అమెరికా లో భారతీయున్ని కాల్చి చంపిన దుండగుడు. అమెరికా లో సూరత్ కి చెందిన వ్యాపారి రాకేష్ ని కాల్చి చంపిన దుండగుడు..... #America #gunfire #CrimeNews #Surath
హైదరాబాద్: మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ దసరా సెలవులు ముగియడంతో రోడ్లపై వాహనాల రద్దీ. ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు రాయదుర్గం, ఎల్బీనగర్.. నాగోల్ మెట్రో స్టేషన్లలో పెరిగిన రద్దీ @HMRLHydmetro #LBNagar #Metrohyd
జేఎన్టీయూ ఫ్లైఓవర్‌పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. హైటెక్ సిటీ వైపు దూసుకెళ్తున్న టాటా కర్వ్ కారు (25BH3698A) కరెంటు స్తంభాన్ని ఢీకొని ఎదురుగా వస్తున్న కారు (TG 07 A 5601)పై పడటంతో ప్రమాదం జరిగింది. #kukatpally #JNTU #Accidente
జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఈ సందర్భంగా విజేతలను మరియు జీ టీవీ యాజమాన్యాన్ని అభినందించిన కేటీఆర్.
వివేకానంద నగర్‌లోని ఏకో సిరి మిల్లెట్ ఫుడ్ కోర్ట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. వినియోగదారుడు కొనుగోలు చేసిన పాయసంలో స్క్రబ్‌కి చెందిన ఇనుప ముక్కలు రావడంతో సంబంధిత వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు చేపట్టారు. @foodsafetyghmc @GHMCOnline @ZC_Kukatpally1
United States Xu hướng
- 1. VMIN 9,911 posts
- 2. SPRING DAY 21.7K posts
- 3. Chovy 9,925 posts
- 4. Good Saturday 16.2K posts
- 5. GenG 5,866 posts
- 6. Nigeria 446K posts
- 7. #SaturdayVibes 2,677 posts
- 8. #Worlds2025 52.3K posts
- 9. Happy New Month 202K posts
- 10. Game 7 1,492 posts
- 11. jungkook 712K posts
- 12. #RUNSEOKJIN_epTOUR_ENCORE 373K posts
- 13. The Grand Egyptian Museum 7,398 posts
- 14. Kawhi 9,067 posts
- 15. Shirley Temple N/A
- 16. Merry Christmas 11.1K posts
- 17. Tinubu 49.4K posts
- 18. #Jin_TOUR_ENCORE 326K posts
- 19. Ja Morant 6,326 posts
- 20. Wrigley N/A
Bạn có thể thích
-
DCP Madhapur
@dcpmadhapur_cyb -
sravan Eenaduphotojournalist
@9700597750r -
Sridhar Balapuram
@SridharBalapur1 -
Sailesh Rebba 🇮🇳
@SaileshRebbaa -
journalist Anilkumar
@Anilkumar_wgl -
Pallavi Model School, Alwal
@alwalpms -
MA Kareem
@ReporterKareem -
prashanth
@prashu103 -
Dasari Rahul
@DasariRahul5 -
Madhu boppana
@madhuboppana99
Something went wrong.
Something went wrong.