你可能會喜歡
హిందూపురం లో బాలకృష్ణ కన్వాయ్ నీ ఆపేసిన హిందూపురం నియోజకవర్గం అభిమానులు, కార్యకర్తలు.మంత్రి వర్గం లోకి బాలయ్య ను తీసుకోవాలి అంటూ నిరసన.. #Balakrishna #hindupuram @JaiTDP
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లోంగి పోనున్న ముగ్గురు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్లు నాలుగు గంటలకు డిజిపి ముందు రానున్న వారి వివరాలు 1.కూకటి వెంకటి @ వికాస్ 2.మొగిలిచర్ల రాజు @ CNM చందు 3.గంగవ్వ @సోనీ లొంగుబాటు #Telangana #hyderabad @TelanganaDGP
బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల భూమి స్వాధీనం.బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఆక్రమణకు గురైన ఐదెకరాల ప్రభుత్వ స్థలం.. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా #HYDRAA #Banjarahills
Sammakka Sarakka Tribal university logo - a first in India to feature tribal language. Central emblem reflects Sammakka & Sarakka Gadde Motto “ज्ञानं परमं ध्येयम्” - Knowledge is the Supreme Goal
పాదాభివందనాలు గురువు గారు. మీ మార్గం, సదా అనుసరణీయం 🙏
అమెరికా లో భారతీయున్ని కాల్చి చంపిన దుండగుడు. అమెరికా లో సూరత్ కి చెందిన వ్యాపారి రాకేష్ ని కాల్చి చంపిన దుండగుడు..... #America #gunfire #CrimeNews #Surath
హైదరాబాద్: మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ దసరా సెలవులు ముగియడంతో రోడ్లపై వాహనాల రద్దీ. ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు రాయదుర్గం, ఎల్బీనగర్.. నాగోల్ మెట్రో స్టేషన్లలో పెరిగిన రద్దీ @HMRLHydmetro #LBNagar #Metrohyd
జేఎన్టీయూ ఫ్లైఓవర్‌పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. హైటెక్ సిటీ వైపు దూసుకెళ్తున్న టాటా కర్వ్ కారు (25BH3698A) కరెంటు స్తంభాన్ని ఢీకొని ఎదురుగా వస్తున్న కారు (TG 07 A 5601)పై పడటంతో ప్రమాదం జరిగింది. #kukatpally #JNTU #Accidente
జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఈ సందర్భంగా విజేతలను మరియు జీ టీవీ యాజమాన్యాన్ని అభినందించిన కేటీఆర్.
వివేకానంద నగర్‌లోని ఏకో సిరి మిల్లెట్ ఫుడ్ కోర్ట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. వినియోగదారుడు కొనుగోలు చేసిన పాయసంలో స్క్రబ్‌కి చెందిన ఇనుప ముక్కలు రావడంతో సంబంధిత వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు చేపట్టారు. @foodsafetyghmc @GHMCOnline @ZC_Kukatpally1
గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మంజు వైన్ వద్ద మల్లంపేట్ నుండి బాచుపల్లి, బాచుపల్లి నుండి మల్లంపేట వరకు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. @CYBTRAFFIC @Miyapur_Tr_PS @cyberabadpolice
హైదరాబాద్ కు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యానించారు. కూకట్ పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసు విషయంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ వ్యాఖ్యలు చేశారు @mkrkkpmla #Kukatpally #renumudder #Hyderabad #crime
ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద ప్రభుత్వ భూమికి నేడు @Comm_HYDRAA అధికారులు కంచె ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కొందరు వాహనాల పార్కింగ్ కోసం అనధికారికంగా వినియోగిస్తుండటంతో స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. స్పందించిన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
వివేకానంద నగర్‌లోని ఓ కస్టమర్ @Swiggy ద్వారా ఆర్డర్ చేసిన ఏరువాక హోటల్ ఇడ్లీలో సాంబార్‌లో పురుగు బయటపడింది. దీంతో కస్టమర్ వాంతులు చేసుకుంటూ హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. @foodsafetygov @GHMCOnline @ZC_Kukatpally1 @AMOH_KUKATPALLY @foodsafetyghmc
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి బీరంగూడలో జరిగిన గణనాథుడి నిమజ్జనోత్సవంలో లడ్డూ వేలంపాట జరిగింది. ఈ వేలంలో సంసిద్ధి గ్రూప్స్ సీఈఓ ఒగ్గు సాయికిరణ్ రూ.25,01,116కు లడ్డూను కైవసం చేసుకున్నారు. #ameenpur #sangareddy #ganeshladdu #GaneshVisarjan2025
ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలో ఘోర హత్య కలకలం రేపింది. జయప్రకాష్ (22) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి,శవాన్ని ఇంటి ముందు పడేశారు.మృతుడు ఒంగోలు జిల్లాకు చెందినవాడు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని కెబీఆర్ కాలనీలో నివాసముండి మేస్త్రి పనులు చేసేవాడు. #murder
దేవుడంటే భక్తి ఉండడం కాదు దేవుడంటే భయం ఉండడం కాదు దేవుడంటే.. గౌరవం కూడా ఉండాలి🙏🏼🙏🏼
వ్యాసుడు ఉపదేశం... గణేశుడు అక్షర రూపం... కూకట్ పల్లి వినూత్న రీతిలో వినాయక విగ్రహ ఏర్పాటు #GaneshChaturthi2025 #Hyderabad #kukatpally #VinayakaChaturthi #Mahabharat #Khairatabad
హైదరాబాద్‌లోని డి.ఎస్.ఎస్. భవన్ వద్ద బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్రం లో 14 లక్షల మంది విద్యార్థులకు సుమారు 6వేల కోట్ల #ఫీజు #రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. @
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి సంబంధించిన పెద్దవాకు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీనితో ఆలేరు నుండి కొలనుపాక, బచ్చన్నపేట కు వెళ్లే మార్గం లో రాకపోకలు నిలిచిపోయాయి. @RachakondaCop @IlaiahBeerla @Ciyadagirigutta @TelanganaCMO
United States 趨勢
- 1. #JoyForum 1,355 posts
- 2. #2025MAMAVOTE 230K posts
- 3. Good Thursday 18.6K posts
- 4. Brevis ZK 136K posts
- 5. Mila 17.5K posts
- 6. Deport Harry Sisson 12K posts
- 7. MC FELIX FRIDGE INTERVIEW 13.1K posts
- 8. #MC필릭스의_냉터뷰 12.1K posts
- 9. #FridgeInterview_MCFelix 12.4K posts
- 10. Friday Eve N/A
- 11. #2025MAMAAWARDS 185K posts
- 12. Tomonobu Itagaki 6,439 posts
- 13. BNB Chain 20.4K posts
- 14. Deloitte 8,957 posts
- 15. Ninja Gaiden 10.7K posts
- 16. DuPont 2,067 posts
- 17. Pelosi 145K posts
- 18. Angel Reese 56.2K posts
- 19. Mad Max 4,361 posts
- 20. John Fetterman 28.3K posts
Something went wrong.
Something went wrong.