కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు
@kv_sambasivarao
Guntur District General Secretary of JSP Advocate/ independent journalist
Bạn có thể thích
ముందు అవినీతి పరులైన ప్రజాప్రతినిధుల్ని, లంచగొండులైన ప్రభుత్వ అధికారుల్ని లోపలేయండి. మరీ ముఖ్యంగా అవినీతిలో మునిగి తేలుతున్న మీ పోలీసుల్ని లోపలేయండి. ఆ తర్వాత మిగతా వారిని వేసేయ్యండి. అసలు అవినీతి 99% పోలీస్ డిపార్ట్మెంటులోనే ఉంది కదా? మీకు తెలియనిదా @SajjanarVC గారూ? 🤷♂️
iBOMMA రవి చట్టం దృష్టిలో దోషేమోగానీ, సామాన్యుల దృష్టిలో హీరోనే. అతన్ని రాబిన్ హుడ్ తో పోలుస్తున్నారు. ఠాగూర్ సినిమాలో హీరోని సమర్థిస్తూ రవిని వ్యతిరేకించడమంటే ఆత్మవంచన చేసుకోవడమే. ఇప్పటికైనా సినిమాని సామాన్యులకి అందుబాటులోకి తేవాలి. అది చేయకుండా ఎన్ని పైపై మాటలు చెప్పినా వృధానే
"పురుషులందు పుణ్యపురుషులు వేరయా" అన్నారు పెద్దలు. "TDP ఎమ్మెల్యేలలో మైలవరం ఎమ్మెల్యే KP వేరయా" అని నేను అంటున్నాను. ఈయన NTR జిల్లా మైలవరం MLA వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (KP) గారు. మంచి వ్యక్తిత్వం, నిజాయితీ, నిబద్దత కలవారు.👇 facebook.com/share/v/1BScEm…
సమర్ధులు, సచ్చీలురు 'నాకెందుకులే' అనుకుంటే.. అసమర్ధులు, అవినీతిపరులు రాజ్యమేలుతారు. 🤷♂️
"ఫ్రీ బస్సు" వంటి పనికిమాలిన చెత్త పధకాన్ని రద్దు చేసి, నిజమైన, అర్హులైన లబ్ధిదారులకు కొత్త ఫింఛన్లు ఇవ్వడం ఉత్తమం.
ప్రజాప్రతినిధులకి జీతభత్యాలు, పెన్షన్లలను రద్దు చేయాలి. వారి అవినీతి సంపాదన ముందు అవి నామమాత్రమే. ఖజానాకి కొంత భారమైనా తగ్గుతుంది. 30,40 కోట్లు ఖర్చుపెట్టినోళ్ళకి జీతాలు,పెన్షన్లు ఇచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నాం? అంతకన్నా వేలంపాటలు పెట్టండి ఖజానా అయినా నిండుద్ది.
ఇప్పుడు నువ్వు మంచి వాళ్ళైన సామాన్యుల్ని, మధ్యతరగతి వాళ్ళని ఎన్నుకుంటే, రేపు భవిష్యత్తులో నువ్వూ, నీ బిడ్డలు కూడా MLA లు, MP లు అవ్వొచ్చు! కాదూ కూడదూ అని బలిసినోడినే ఎన్నుకుంటే జీవితాంతం వాడికి, వాడి వారసులకి బానిసలుగా ఊడిగం చేయాల్సిందే!☝️
ఈ దేశంలో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగే రోజులైనా వస్తాయేమోగానీ.. MLA, MP లు గన్ మెన్ లు లేకుండా తిరిగే రోజులు రావడం కష్ఠమే?🤷♂️
కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు అవినీతిపరుల వెంటే వాళ్ళ ఉరుకులు పరుగులు 🏃♂️🏃♂️🏃♂️🏃♂️
రైతు లేనిదే రాజ్యం లేదు. ప్రశ్నించేవాడు లేనిదే ప్రజాస్వామ్యం లేదు. 👇 facebook.com/share/p/17fGcV…
కుక్కల పైన పెట్టే శ్రద్ద ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే ఎన్నికల ప్రక్రియ పైన కూడా పెడితే బాగుండు. 🤷♂️
"సచివాలయం" అనే పేరు మార్చడం సరైనది కాదు. ప్రభుత్వం పునరాలోచించాలి. కావాలంటే సచివాలయంకి ముందు 'గాంధీ' అనో, 'అంబేద్కర్' అనో మహనీయుల పేరు తగిలించండి. @ncbn @naralokesh @PawanKalyan
వన భోజనాలు మంచి సంప్రదాయం. కుల భోజనాలు దుష్ట సంప్రదాయం.
"రాజకీయపార్టీలు" నాయకుల్ని తయారుచేసే ఫ్యాక్టరీలుగా ఉండాలి. అంతేగానీ నాయకుల్ని రాజకీయంగా సమాధి చేసే వేదికలు కారాదు.
వారసత్వంతోనో, డబ్బుతోనో, సొంత డబ్బాతోనో నాయకత్వాన్ని ఆపాదించుకునే స్వయం ప్రకటిత నాయకులు తప్ప.. ప్రజా సమస్యలపై స్పందించి, ప్రజల పక్షాన నిలబడి, ప్రజల తరఫున ప్రశ్నించి పోరాడి, ప్రజల మన్ననలు పొంది, ప్రజల అభిమానాన్ని, ప్రజల హృదయాల్ని సంపాదించుకున్న నాయకులేరి?
అప్పుడు ప్రత్యర్థి అనుకున్న YCP ప్రభుత్వం చేయలేంది ప్రస్తుతం మాది అనుకున్న కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. అందుకే "ఇది మంచి ప్రభుత్వం" 🙏 👇 facebook.com/share/178H1Ack… facebook.com/share/p/1GsFAP…
United States Xu hướng
- 1. Clay Higgins 26.8K posts
- 2. Grisham 4,643 posts
- 3. Scotland 93.3K posts
- 4. Peggy 7,807 posts
- 5. Saudi 266K posts
- 6. Cashman 1,317 posts
- 7. Dominguez 3,206 posts
- 8. Bellinger 2,769 posts
- 9. Switch 2 26.4K posts
- 10. Nicki 136K posts
- 11. Dearborn 64.6K posts
- 12. Mary Bruce 7,341 posts
- 13. Gemini 3 54.5K posts
- 14. #UNBarbie 17.9K posts
- 15. Khashoggi 61.4K posts
- 16. Kyle Teel N/A
- 17. Jeffrey Epstein 340K posts
- 18. Hakeem Jeffries 66.4K posts
- 19. Tierney 16.3K posts
- 20. Sedition 7,871 posts
Bạn có thể thích
-
Bommidi Nayakar
@BNayakar_JSP -
Nagendra Thathamsetty
@NThathamsetty -
Raja Mylavarapu
@M_RajaViswa -
Sivaparvathi
@Sivaparvathijsp -
Tammireddy Sivasankara Rao
@TSivasankararao -
Mekala Satheesh Reddy
@JspSatheesh -
Srinivas Bandaru
@BandaruTweets -
Team PoliticalSena
@Teampolsena -
Settibathula Rajababu
@srb4people -
Sivadath Bodapati
@Sivadath27 -
Dr.Boddepalli Raghu Janasena
@Boddepalliraghu -
Panditi Malhotra
@PanditiMalhotra -
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳
@JSPSriram -
Chilakam Madhusudhan Reddy
@MadhusudhanJSP -
Kandula Durgesh
@kanduladurgesh
Something went wrong.
Something went wrong.