ఉద్యమ నాయకునికి సరి అయిన ప్రాతీనిధ్యం ఇవ్వక పోగా, ఇచ్చిన వారిని అనడానికి ఏమీ అనిపించడం లేదా..
ముఖ్యమంత్రి గారూ ఈ వినతి ని కాస్తా ఆలకించండి, అమలు చేయండి
MLC కూడా సరి అయినది కాదు, కోదండరామ్ సర్ కి గవర్నర్ గా నియమించాలి.
మూర్ఖ పాలన నుండి విముక్తి కి సవాలక్ష కారణాలు.. అందులో కొన్ని!!!
తెలంగాణ ప్రభుత్వమా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చనిపోతున్నారు. ఫస్ట్ ఉద్యోగాలు భర్తీ చేయండి....
ఇదేమి రాచరికపు పోకడ మంత్రిగారు... ఇన్ని ఆడంబరాలు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ లో అవసరమా???
మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డ చందంగా అసలే TS RTC నష్టాల్లో ఉంటే మహాలక్ష్మి పథకం తొ TS RTC కుదేలు అయినట్లు... కండక్టర్ లకు భారంగా జీరో టికెట్ ఎందుకు?
రిటైర్డ్ ఐన వారిని తొలగించి సమర్ధులైన వారికి ప్రమోషన్లు ఇచ్చి తరువాత ఏర్పడిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి
United States الاتجاهات
- 1. Cowboys 73.6K posts
- 2. #heatedrivalry 25.3K posts
- 3. LeBron 107K posts
- 4. Gibbs 20.3K posts
- 5. Lions 91.5K posts
- 6. Pickens 14.6K posts
- 7. scott hunter 5,360 posts
- 8. fnaf 2 26.3K posts
- 9. Paramount 20.2K posts
- 10. Warner Bros 21.7K posts
- 11. Shang Tsung 30K posts
- 12. #OnePride 10.6K posts
- 13. Brandon Aubrey 7,406 posts
- 14. Ferguson 10.9K posts
- 15. #PowerForce N/A
- 16. Eberflus 2,683 posts
- 17. CeeDee 10.6K posts
- 18. #criticalrolespoilers 2,091 posts
- 19. Cary 39.6K posts
- 20. Goff 8,739 posts
Something went wrong.
Something went wrong.