raghotham1_p's profile picture.

Raghu P

@raghotham1_p

ఇదేమి రాజకీయాలు రా బాబు చి చీ...

raghotham1_p's tweet image. ఇదేమి రాజకీయాలు రా బాబు చి చీ...

Age పెంచడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు

raghotham1_p's tweet image. Age పెంచడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు

రెండు MP సీట్లు గెలిస్తే అవే ఎక్కువ

raghotham1_p's tweet image. రెండు MP సీట్లు గెలిస్తే అవే ఎక్కువ

ఉద్యమ నాయకునికి సరి అయిన ప్రాతీనిధ్యం ఇవ్వక పోగా, ఇచ్చిన వారిని అనడానికి ఏమీ అనిపించడం లేదా..

raghotham1_p's tweet image. ఉద్యమ నాయకునికి సరి అయిన ప్రాతీనిధ్యం ఇవ్వక పోగా, ఇచ్చిన వారిని అనడానికి ఏమీ అనిపించడం  లేదా..

ముఖ్యమంత్రి గారూ ఈ వినతి ని కాస్తా ఆలకించండి, అమలు చేయండి

raghotham1_p's tweet image. ముఖ్యమంత్రి గారూ ఈ వినతి ని కాస్తా ఆలకించండి, అమలు చేయండి

MLC కూడా సరి అయినది కాదు, కోదండరామ్ సర్ కి గవర్నర్ గా నియమించాలి.

raghotham1_p's tweet image. MLC కూడా సరి అయినది కాదు, 
కోదండరామ్ సర్ కి గవర్నర్ గా నియమించాలి.

ఇంకా ఈ సినిమా డైలాగులు ఎందుకు...?

raghotham1_p's tweet image. ఇంకా ఈ సినిమా డైలాగులు ఎందుకు...?

మూర్ఖ పాలన నుండి విముక్తి కి సవాలక్ష కారణాలు.. అందులో కొన్ని!!!

raghotham1_p's tweet image. మూర్ఖ పాలన నుండి విముక్తి కి సవాలక్ష కారణాలు.. 
అందులో కొన్ని!!!
raghotham1_p's tweet image. మూర్ఖ పాలన నుండి విముక్తి కి సవాలక్ష కారణాలు.. 
అందులో కొన్ని!!!

తెలంగాణ ప్రభుత్వమా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చనిపోతున్నారు. ఫస్ట్ ఉద్యోగాలు భర్తీ చేయండి....

raghotham1_p's tweet image. తెలంగాణ ప్రభుత్వమా
నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చనిపోతున్నారు. 
 ఫస్ట్ ఉద్యోగాలు భర్తీ చేయండి....

ఇదేమి రాచరికపు పోకడ మంత్రిగారు... ఇన్ని ఆడంబరాలు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ లో అవసరమా???

raghotham1_p's tweet image. ఇదేమి రాచరికపు పోకడ మంత్రిగారు... 
ఇన్ని ఆడంబరాలు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ లో అవసరమా???

మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డ చందంగా అసలే TS RTC నష్టాల్లో ఉంటే మహాలక్ష్మి పథకం తొ TS RTC కుదేలు అయినట్లు... కండక్టర్ లకు భారంగా జీరో టికెట్ ఎందుకు?

raghotham1_p's tweet image. మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డ చందంగా అసలే TS RTC నష్టాల్లో ఉంటే మహాలక్ష్మి పథకం తొ TS RTC కుదేలు అయినట్లు...
కండక్టర్ లకు భారంగా జీరో టికెట్ ఎందుకు?

రిటైర్డ్ ఐన వారిని తొలగించి సమర్ధులైన వారికి ప్రమోషన్లు ఇచ్చి తరువాత ఏర్పడిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి

raghotham1_p's tweet image. రిటైర్డ్ ఐన వారిని తొలగించి సమర్ధులైన వారికి ప్రమోషన్లు ఇచ్చి తరువాత ఏర్పడిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి

ఇప్పుడు ప్రజలు గుర్తు వచ్చారా...

raghotham1_p's tweet image. ఇప్పుడు ప్రజలు గుర్తు వచ్చారా...

United States เทรนด์

Loading...

Something went wrong.


Something went wrong.