sree_n_r's profile picture. He/Him/His

⚛️ #Atheist and unapologetic #Sanatani.
AB+ve, donated last on 8th Aug 2025

Pun is intentional, at least, most of the times 🫣

శ్రీ { スリカンタ }

@sree_n_r

He/Him/His ⚛️ #Atheist and unapologetic #Sanatani. AB+ve, donated last on 8th Aug 2025 Pun is intentional, at least, most of the times 🫣

고정된 트윗

My bio says, "#Atheist and unapologetic #Sanatani" ఇది ఎలా సాధ్యం అనే అనుమానం వున్న వారికి సవినయ వివరణ: దేవుడు అనేవాడు ఒకడున్నాడు అన్న నమ్మకం నాకు లేదు, ఇకపై వచ్చే అవకాశం లేదు. అయితే "ధర్మో రక్షతి రక్షితః" అనేదానికి మించిన సత్యం మరొకటి లేదు. నా వరకూ ఇదే సనాతన ధర్మం. 🙏

sree_n_r's tweet image. My bio says, "#Atheist and unapologetic #Sanatani"

ఇది ఎలా సాధ్యం అనే అనుమానం వున్న వారికి సవినయ వివరణ:

దేవుడు అనేవాడు ఒకడున్నాడు అన్న నమ్మకం నాకు లేదు, ఇకపై వచ్చే అవకాశం లేదు.

అయితే "ధర్మో రక్షతి రక్షితః" అనేదానికి మించిన సత్యం మరొకటి లేదు.

నా వరకూ ఇదే సనాతన ధర్మం. 🙏

'బలగం' లాంటి సూపర్ హిట్ అండ్ అవార్డు విన్నింగ్ సినిమా తీసిన అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడి రెండో సినిమా యిలా అవడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే జరుగుతుందేమో.😒 తనికెళ్ళ భరణి గారు మిథునం తర్వాత మొదలెట్టిన కన్నప్ప చివరికి యేమైందో చూశాం. యెల్లమ్మ అలా అవకూడదని గట్టిగా కోరుకుందాం.🙏

sree_n_r's tweet image. 'బలగం' లాంటి సూపర్ హిట్ అండ్ అవార్డు విన్నింగ్ సినిమా తీసిన అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడి రెండో సినిమా యిలా అవడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే జరుగుతుందేమో.😒
తనికెళ్ళ భరణి గారు మిథునం తర్వాత మొదలెట్టిన కన్నప్ప చివరికి యేమైందో చూశాం. యెల్లమ్మ అలా అవకూడదని గట్టిగా కోరుకుందాం.🙏

The Fate of #Yellamma: Locked with #Nani Locked with #Nithiin Discussions held with other Tier 2 actors Finally, it's now in the discussion stage with #BellamKondaSreenivas! Final talks are going on!

Movies4u_Officl's tweet image. The Fate of #Yellamma:

Locked with #Nani
Locked with #Nithiin
Discussions held with other Tier 2 actors

Finally, it's now in the discussion stage with #BellamKondaSreenivas! Final talks are going on!


శ్రీ { スリカンタ } 님이 재게시함

ఈయన పేరు @BodePrasad. పెనమలూరు MLA. రోజుకి పదివేల మంది నడిచె రోడ్డు నాశనం అయిపోయిన, డ్రైనేజీ లాక్ అయిపోయిన పట్టించుకోరు. డ్రైనేజీ పనులు ప్లానింగ్ లేకుండా చేసి జనాల్ని ఇబ్బంది పెట్టి అనారోగ్యం పాలు చేస్తారు

gopichandchinta's tweet image. ఈయన పేరు @BodePrasad. పెనమలూరు MLA. రోజుకి పదివేల మంది నడిచె రోడ్డు నాశనం అయిపోయిన, డ్రైనేజీ లాక్ అయిపోయిన పట్టించుకోరు. డ్రైనేజీ పనులు ప్లానింగ్ లేకుండా చేసి జనాల్ని ఇబ్బంది పెట్టి అనారోగ్యం పాలు చేస్తారు

MLA @BodePrasad గారి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపొటం వల్ల వీధి వాళ్ళందరూ చందాలేసుకుని మరమ్మత్తులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం @PawanKalyan @APDeputyCMO @naralokesh @ncbn కనీస మరమ్మతులుకూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతుంనాం @JanaSenaParty @JaiTDP



శ్రీ { スリカンタ } 님이 재게시함

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా.. దేశం కొంతమందితో పీడింపబడడం ఇష్టం లేక కావొచ్చు..; బ్రిటీషోడ్ని ఎందుకు చంపలేదు అనేకన్నా గాంధీని ఎందుకు చంపాడో తెలిస్తే మంచిది.. (ఒకవేళ గాంధీ వందలమంది బ్రిటీషర్స్ తో సమానమనుకుని ఉంటాడా..!??)

హ్యాట్సాఫ్ 🙏🏼🙏🏼

ram_views's tweet image. హ్యాట్సాఫ్ 🙏🏼🙏🏼


మూడేళ్ళ క్రితం థ్రెడ్.. పవన్ కళ్యాణ్ మీద ద్వేషం, చులకనే 151 నుంచి 11కి దించేసింది. జగన్రెడ్డి యింకా అదే ద్వేషంతో కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నాడు. అథః పాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి మరీ చేసిన కళ్యాణ్ ని యింకా కెలకడం కొరివితో తల గోక్కోవడమే అని జగన్ n పేటీఎం బ్యాచ్ గ్రహించాలి.

sree_n_r's tweet image. మూడేళ్ళ క్రితం థ్రెడ్..
పవన్ కళ్యాణ్ మీద ద్వేషం, చులకనే 151 నుంచి 11కి దించేసింది. జగన్రెడ్డి యింకా అదే ద్వేషంతో కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నాడు. అథః పాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి మరీ చేసిన కళ్యాణ్ ని యింకా కెలకడం కొరివితో తల గోక్కోవడమే అని జగన్ n పేటీఎం బ్యాచ్ గ్రహించాలి.

#WhyJaganHatesPawan పవన్ కళ్యాణ్ పేరు కూడా పలకడం ఇష్టం లేనంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు జగన్రెడ్డి? కేవలం 2014 లో అధికారానికి దూరం చేసాడనా? ఇంకేమైనా వుందా.. పరిశీలిద్దాం. (1/22) #Sree_thread

sree_n_r's tweet image. #WhyJaganHatesPawan

పవన్ కళ్యాణ్ పేరు కూడా పలకడం ఇష్టం లేనంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు జగన్రెడ్డి?

కేవలం 2014 లో అధికారానికి దూరం చేసాడనా? ఇంకేమైనా వుందా.. పరిశీలిద్దాం. (1/22)

#Sree_thread


శ్రీ { スリカンタ } 님이 재게시함

Many more happy returns of the day "The original angry young man of India" 💐💐 May you keep inspiring many more generations 🙏 #HappyBirthdayAmitabhBachchan


శ్రీ { スリカンタ } 님이 재게시함

Wishing the legendary @SrBachchan ji a very Happy Birthday! Your charisma, dedication, and unmatched contribution to Indian cinema continue to inspire generations. May you be blessed with good health, endless happiness, and many more years of greatness.


శ్రీ { スリカンタ } 님이 재게시함

CPL Varun Kumar who lost his Hand in #OpSindoor receiving Vayu Sena Medal


Out of context లో ఈ డైలాగ్ మీద కామెంట్ చేయలేము. అభిమానులు వున్నారని సినిమా హీరోలు అందరికీ తెలుసు. తెలియదు అని ఎవడైనా అంటే వాడు హైపోక్రైట్ అని అర్ధం. అలాగే హీరో కోసం నా ప్రాణమిస్తాను అని ఎవడైనా అంటే అది స్టుపిడిటీ.

Prathyangira Cinemas님으로부터

శ్రీ { スリカンタ } 님이 재게시함

I remember quite vividly about the conversation we had with them. They were not asking for freebies, they were not asking for any welfare schemes but they have said firmly ‘ give us 25 years of future not freebies.’ We need to tap the true potential of our youth. I will keep…

7 years ago, on Oct 12, 2018, my journey with @PawanKalyan garu in @JanaSenaParty began, driven by a vision for a stronger Andhra Pradesh. His able and kind leadership always motivates us even in the toughest of times. Here we are in the aftermath of Cyclone Titli, Srikakulam…

mnadendla's tweet image. 7 years ago, on Oct 12, 2018, my journey with @PawanKalyan garu in @JanaSenaParty began, driven by a vision for a stronger Andhra Pradesh. His able and kind leadership always motivates us even in the toughest of times. Here we are in the aftermath of Cyclone Titli, Srikakulam…


శ్రీ { スリカンタ } 님이 재게시함

THREAD 🧵 | ఉప్పాడ మత్స్యకారులు📍 ♦️ సముద్రం చేపల వేటలో మరణించిన 18 మందికి 90 లక్షలు భీమా చెక్కులు ♦️ పరిశ్రమల వర్ధల వల్ల మత్స్య సంపద అంతరించడంపై ప్రతేక దృష్టి, ♦️100 రోజులు గడువు అడిగిన డెప్యూటీ సీఎం. @PawanKalyan @APDeputyCMO @JanaSenaParty | #KaranamKreatives


శ్రీ { スリカンタ } 님이 재게시함

ధర్నాచేస్తున్న ప్రజలకు కనపడకుండా పరదాలు కట్టుకుని తప్పించుకుతిరిగే నాయకులున్న ఈరోజుల్లో మొట్టమొదటిసారి ధర్నాచేస్తున్న ప్రజల మధ్యకు వచ్చి సానుకూలంగా వాళ్ళసమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన మొదటి రాజకీయనాయకుణ్ణి చూస్తున్నాం🙏🏻 HatsOff to @PawanKalyan గారు🫡 ThankYou @karanam_company 🙏🏻

THREAD 🧵 | ఉప్పాడ మత్స్యకారులు📍 ♦️ సముద్రం చేపల వేటలో మరణించిన 18 మందికి 90 లక్షలు భీమా చెక్కులు ♦️ పరిశ్రమల వర్ధల వల్ల మత్స్య సంపద అంతరించడంపై ప్రతేక దృష్టి, ♦️100 రోజులు గడువు అడిగిన డెప్యూటీ సీఎం. @PawanKalyan @APDeputyCMO @JanaSenaParty | #KaranamKreatives



శ్రీ { スリカンタ } 님이 재게시함

జనసేన పోషించే పాత్ర గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు... దానిని చాలామంది జనసైనికులు కూడా మిస్ అయ్యారు... - అధికార పార్టీ మేమే - ప్రతిపక్షం పారిపోయినందున concious keeper గా నిర్మాణత్మక ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తాం (సింగపూర్, బ్రిటన్…


శ్రీ { スリカンタ } 님이 재게시함

vaivAhiko vidhiH strInAM saMskAro vaidikaH smrtaH patisevA gurau vAso grhArthogniparikriyA For a woman the marriage becomes upanayana ceremony (of all the samskaras vivaha samskara for a women must be done) Her husband becomes the guru and her house hold duties become yaj~Na…

Sanatan Dharma is a religion that gives equal rights to women and teaches how to respect them.

shivi7275's tweet image. Sanatan Dharma is a religion that gives equal rights to women and teaches how to respect them.


శ్రీ { スリカンタ } 님이 재게시함

THREAD 🧵 | జల జీవన్ మిషన్. 📍ప్రకాశం జిల్లాలో రూ. 1290 కోట్ల విలువైన తాగునీటి పథకం. @PawanKalyan | @APDeputyCMO @mvrkteja | @JanaSenaParty #JalJeevan #KaranamKreatives


శ్రీ { スリカンタ } 님이 재게시함

కార్తీక పౌర్ణమి నాటికి గుళ్ళో ఇవ్వటానికి చెన్నై లో పసుపు మొక్క, కంద మొక్క అమ్ము తారా ఎక్కడైనా. తెలిసున్న వాళ్ళు మొన్ననే నేవి లో చేస్తారు .ట్రెన్స్పర్ అయి అక్కడ కి వచ్చారు. చెన్నై కి వాళ్లుండే క్వార్టర్స్ కి చాలా దూరం అంట . తెలిస్తే చెపుతారా కొంచెం.


Many many happy returns of the day dear @YoursAlwaysSree 💐 Happy birthday, welcome to adulthood! 🎂


ఇలాంటి బుర్ర తక్కువ, తింగరి వాదనలు ద్రవిడ వాదులే చేయగలరు. మీరు కొలిచే పెరియార్ ఎంతమంది బ్రిటిష్ వెధవలను చంపాడు? పైగా, మనకి స్వాతంత్ర్యం ఇవ్వకండి అని వాళ్ళకి లేఖలు వ్రాసాడు.

sree_n_r's tweet image. ఇలాంటి బుర్ర తక్కువ, తింగరి వాదనలు ద్రవిడ వాదులే చేయగలరు. మీరు కొలిచే పెరియార్ ఎంతమంది బ్రిటిష్ వెధవలను చంపాడు?
పైగా, మనకి స్వాతంత్ర్యం ఇవ్వకండి అని వాళ్ళకి లేఖలు వ్రాసాడు.

శ్రీ { スリカンタ } 님이 재게시함

తాను లేనేలేని స్థితిలోనూ ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన జనసేన కార్యకర్త పీతా విజయకృష్ణ !! డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి సూచనతో తన తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు !! కుమారుడిని కోల్పోయి, ఇతరుల జీవితాల్లో వెలుగు నింపిన ఆ తల్లిదండ్రుల హృదయం నిజంగా మహోన్నతం !!

sreekanth324's tweet image. తాను లేనేలేని స్థితిలోనూ ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన జనసేన కార్యకర్త పీతా విజయకృష్ణ !! 

డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి సూచనతో తన తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు !! 

కుమారుడిని కోల్పోయి, ఇతరుల జీవితాల్లో వెలుగు నింపిన ఆ తల్లిదండ్రుల హృదయం నిజంగా మహోన్నతం !!

Loading...

Something went wrong.


Something went wrong.