#sree_thread نتائج البحث
జనసేన జాతీయపార్టీ కావడం అధినేత ప్రియతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షే కాదు అత్యావశ్యకం. దక్షిణ భారతావనిలో జాతీయ దృక్పథం వున్న ఒకే ఒక పార్టీ జనసేన. ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన జాతీయ పార్టీ దక్షిణాదినుంచి రావాల్సిన అవసరం చర్చిద్దాం. #Sree_thread #HBDPawanKalyan (1/8)
పాలేరు కాపులని మనం అపార్ధం చేసుకున్నామా? వాళ్ళు చేసే అతి, చిల్లర, వికృత చేష్టలు, దగుల్భాజీ మాటల వెనుక గూడార్ధం దాగి వుందా? సూక్ష్మంగా పరిశీలిస్తే వీళ్ళు కాపుల కళ్ళు తెరిపించడానికే ఇలా చేస్తున్నారా అనే అనుమానం వస్తుంది. వివరాలు ఈ 🧵లో చూడండి😂 (1/13) #పాలేరుకాపులు #Sree_thread

ఆడు మాగాడ్రా బుజ్జీ.. జైల్లో పెట్టిన రెండో రోజు నుంచీ అంటే దాదాపు 12 ఎళ్ల నుంచీ ప్రతీ వైసీపీ అభిమాని ప్రపంచాన్ని నమ్మించాలని ప్రయత్నించి చేస్తున్న ప్రచారం "సోనియాని ఎదిరించిన మా గాడు మా జగన్!" ఎంత నిజమో ఈ థ్రెడ్🧵లో చూద్దాం. (1/19) #Sree_thread

ఏతావాతా సగటు ఎన్టీఆర్ అభిమానులుగా మేము కోరుకునేది ఏంటంటే, తెలుగు ఆత్మగౌరవం, ఆరాధ్యదైవం అని మామీద రుద్దుతూ మీరు మాత్రం ప్రతీసారీ ఆయన్ని అవమానించకండి. ఆయన ఆత్మ నైనా ప్రశాంతంగా వుండనివ్వండి.🙏 PS: ఇకమీదట ఆ బాలకృష్ణతో బయోపిక్కులు తీయించకండి.😒 #NTR100Years #Sree_thread

జనానికి నిజం తెలిసి జనసేన వైపు వెళ్లాలనే సదుద్దేశంతో తాము జోకర్లు, బ్రోకర్లు అయినా పర్లేదని త్యాగం చేస్తున్న సో కాల్డ్ కాపు నాయకులకి 🙏 Tidbit: 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో కాపు నాయకుడే లేనట్టు "కాపు నేస్తం"కి కూడా YSR పేరు పెట్టడం..🤦🥺 (13/13) #HelloAP_ByeByeYCP #Sree_thread

These are jus few to begin with. In simple words, he is the role model of how a person should think, behave and be responsible for country, fellow humans and nature. I feel proud of myself to choose him as my leader, the one I look up to. - Cheers, Human, Indian. #Sree_thread

ఇంకా పెద్దా, చిన్నా, చితకా చాలామంది వున్నారు. పవన్ కళ్యాణ్ ని జనసేనని తిట్టకపోతే జగన్ కి కోపం వస్తుంది అని వచ్చి మొక్కుబడిగా తిట్టేసి పోతూ వుంటారు. మనస్సుని, వ్యక్తిత్వాన్ని చంపుకుని అలా చేయలేము అన్న వాళ్ళని ఆల్రెడీ జగన్రెడ్డి పక్కన పెట్టేశాడు. (7/13) #sree_thread

బాబు పాలనలో ఊరికో రౌడీ ఉంటే, జగన్ పాలనలో వీధికో రౌడీ వచ్చాడు ఈ రౌడీలని లోపలేసి అదుపు చేయాలంటే పవన్ కళ్యాణ్ రావాల్సిందే ఒకరిని బూచిగా చూపించి మరొకరు మార్చి మార్చి దోచుకుంది చాలు ప్రజలందరి అభివృద్ధి, బిడ్డల భవిష్యత్ నిర్మాణం జరగాలంటే జనసేన రావాలి #Sree_thread #HelloAP_WelcomeJSP

అయితే నాకు మద్దత్తు ఇవ్వాలి లేదా బాబుకి, తప్ప మూడో ప్రత్యామ్నాయం రాకూడదు, అంతేనా? ఇద్దరిలో ఒకరు పొతే మరొకరు రావాలి కానీ ఇంకొకరు కనబడకూడదు అనే రహస్య ఒప్పందమా? లేదా మూడో వాడు వస్తే తమ బొక్కలు ఎండగట్టి మరోసారి చిప్పకూడు తినిపిస్తాడు అనే భయమా? #Sree_thread

ముక్తాయింపుగా, ప్రలోభాలకు ఆశపడి నేరస్తుల్ని ఎన్నుకుంటే వాళ్ళు తమ స్వార్ధం కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టేస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పొరపాటు చేయరని ఆశిద్దాం. 🙏 Thanks for reading! 💐 (18/19) #Sree_thread #JSPForNewAgePolitics

అగ్ర సినీతార, దర్శకుడు, నిర్మాత, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, పార్లమెంటు ప్రధానప్రతిపక్ష అధినేత, నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ చైర్మన్ కీ. శే. నందమూరి తారకరామారావు స్థాయిని తగ్గిస్తూ ఒకపార్టీకి, సామజిక వర్గానికి మాత్రమే పరిమితంచేస్తున్నది ఎవరు? #NTR100 #Sree_thread

మనకి నచ్చినా నచ్చకపోయినా మన ముందు ఒకట్రెండు తరాలకి రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, దుర్యోధనుడు.. అంటే ఎన్టీవోడే. చిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు కొత్త వొరవడులు సృష్టించి తెలుగునాట పరిశ్రమ నిలబడడానికి అక్కినేని నాగేశ్వరరావు తదితరులతో కృషి చేశారు. #Sree_thread

ఆంధ్రప్రదేశ్ మతమార్పిడులకు దేశంలోనే పేరుగాంచిన రాష్ట్రం. ఏ గ్రామం, పట్టణం కూడా మత మార్పిడులకు అతీతం కాదు. మత మార్పిడులే వృత్తి అయిన పాస్టర్లకు ప్రభుత్వాలు జీతాలిచ్చి పోషిస్తున్నాయి. రాయచోటి నుంచీ విజయనగరం వరకూ రాష్ట్రమంతటా ఉగ్రవాద కదలికలు బయటపడుతున్నాయి. #Sree_thread (6/8)

కర్ణాటక కాస్మోపాలిటన్ నగరం బెంగళూరుని బాష పేరుతో భయాందోళనలు సృష్టించి కకలావికలం చేసే పనిలో విద్రోహ శక్తులు పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ తన మార్కు విభజించు పాలించు పాలసీలతో రోహిత్ వేముల బిల్లు జనరల్ క్యాటగిరీ ప్రజలని బహిరంగంగా టార్గెట్ చేస్తుంది. #Sree_thread (4/8)

పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా జగన్మోహన్రెడ్డి కమ్మవారిని వర్గ శత్రువుగా చూపించి చంద్రబాబు చుట్టూ తన రాజకీయ జీవితాన్ని అల్లుకున్నాడు. పవన్ విమర్శిస్తే బాబు ఇచ్చిన స్క్రిప్ట్ పార్టీకోసం బండ్లు కొనుక్కుంటే బాబు ప్యాకేజి కౌలు రైతులకి కోట్లు పంచితే బాబు ఇచ్చాడని.. ప్రచారం #Sree_thread

విజయ సాయి రెడ్డి + రమణ దీక్షితులు కలిసి పింక్ డైమండ్ అని నాటకమాడారు, అప్పటి ప్రభుత్వం కేసు వేస్తె, జగన్ ప్రభుత్వం రాగానే ఆ కేసుని చప్పుడు లేకుండా విత్ డ్రా చేసేసింది. ఐదేళ్లలో ఆ పింక్ డైమండ్ ఏమైందో జగన్/వీసా రెడ్డి/రమణ దీక్షితులు ఎందుకు చెప్పలేదు? #Sree_thread #SaveTirumala

రామతీర్ధం విగ్రహం తలనరికారు అంతర్వేది రధం తగలబెట్టారు దేవుని విగ్రహాలకు మలినం పులిమారు దుర్గమ్మ వెండి సింహాలు స్వాహా చేశారు అడిగిన వారిపై గుట్కాలాంటి నీచులు దాడులు చేశారు ఇంతకుముందూ క్రిస్టియన్ సీఎంలు తెలుగు రాష్ట్రాలు పాలించారు కానీ ఎప్పుడూ ఇంత హిందూద్వేషం చూడలేదు #Sree_thread

మీకు బీజేపీ అంటే పడక పోవచ్చు, మోదీ నచ్చకపోవచ్చు దాని అర్ధం దేశం మీద వ్యతిరేకంగా శత్రు దేశానికి మద్దతుగా మాట్లాడ కూడదు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్, బీఆరేస్, పచ్చ హమాస్,.. లాంటి వాళ్ళు చేసేది దేశద్రోహం. (8/8) #జైహింద్ #Sree_thread #JaiHind
2018 దాకా ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న చంద్రబాబు #వైసీపీ ట్రాప్లో పడి ధర్మ పోరాటదీక్ష పేరుతో డ్రామాలు చేసి చివరకి పరువు, పదవి రెండూ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే ట్రాప్లో పడి అధికార లాలసతో అలవికాని ఉచితాలు ప్రకటిస్తున్నాడు. (1/4) #AllFreeBabu #Sree_thread

'తల్లికివందనం' పథకం కింద మీ ఇంట్లో ఎంతమందిపిల్లలు చదువుతుంటేవారందరికీఒక్కొ క్కరికీఏడాదికి రూ.15,000లు అందిస్తాము (1/2) #BhavishyathukuGuarantee #MahaShakti #TallikiVandanam #Mahanadu2023

ఎవరెవరో చెప్పింది గుడ్డిగా నమ్మేసి అభిప్రాయం ఏర్పరుచుకోవడం కంటే మనమే authentic news వెదికి తెలుసుకోవడం ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ లో సులభం.. అయినాసరే వదిలేసి ఇక్కడ అర్ధం లేని ప్రశ్నలడిగే అందరికోసం ఏం జరిగిందో క్లుప్తంగా.. (1/8) #OperationSindoor #PehalgamTerroristAttack #Sree_thread

రెండు పార్టీలు ఇప్పటికీ తమకి అచ్చొచ్చిన అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాయి. టీడీపీ అయితే తన మీడియా ద్వారా విషం కక్కుతూనే పైకి ప్రేమ వొలకపోస్తుంది. జనాలు బాబుని నమ్మడం లేదు అని వారికీ తెలుసు. అందుకే ఇంకోసారి #PawanKalyan భుజం మీదెక్కి గట్టు చేరాలని చూస్తుంది. (2/5) #Sree_thread

ఇంకా పెద్దా, చిన్నా, చితకా చాలామంది వున్నారు. పవన్ కళ్యాణ్ ని జనసేనని తిట్టకపోతే జగన్ కి కోపం వస్తుంది అని వచ్చి మొక్కుబడిగా తిట్టేసి పోతూ వుంటారు. మనస్సుని, వ్యక్తిత్వాన్ని చంపుకుని అలా చేయలేము అన్న వాళ్ళని ఆల్రెడీ జగన్రెడ్డి పక్కన పెట్టేశాడు. (7/13) #sree_thread

బాబు పాలనలో ఊరికో రౌడీ ఉంటే, జగన్ పాలనలో వీధికో రౌడీ వచ్చాడు ఈ రౌడీలని లోపలేసి అదుపు చేయాలంటే పవన్ కళ్యాణ్ రావాల్సిందే ఒకరిని బూచిగా చూపించి మరొకరు మార్చి మార్చి దోచుకుంది చాలు ప్రజలందరి అభివృద్ధి, బిడ్డల భవిష్యత్ నిర్మాణం జరగాలంటే జనసేన రావాలి #Sree_thread #HelloAP_WelcomeJSP

ముక్తాయింపుగా, ప్రలోభాలకు ఆశపడి నేరస్తుల్ని ఎన్నుకుంటే వాళ్ళు తమ స్వార్ధం కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టేస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పొరపాటు చేయరని ఆశిద్దాం. 🙏 Thanks for reading! 💐 (18/19) #Sree_thread #JSPForNewAgePolitics

అయితే నాకు మద్దత్తు ఇవ్వాలి లేదా బాబుకి, తప్ప మూడో ప్రత్యామ్నాయం రాకూడదు, అంతేనా? ఇద్దరిలో ఒకరు పొతే మరొకరు రావాలి కానీ ఇంకొకరు కనబడకూడదు అనే రహస్య ఒప్పందమా? లేదా మూడో వాడు వస్తే తమ బొక్కలు ఎండగట్టి మరోసారి చిప్పకూడు తినిపిస్తాడు అనే భయమా? #Sree_thread

12. #TDP చరిత్రలో జరిగిన రెండు ఆగస్టు సంక్షోభాలు జాగ్రత్తగా గమనిస్తే నాయకుడు అడ్డంగా మారితే కుల పెద్దలు ఎంత నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తారో అర్ధమౌతుంది. ఇప్పుడు చంద్రబాబుదీ అదే పరిస్థితి గనుక, యిలా జరిగే అవకాశం ఎక్కువగానే వుంది అనిపిస్తుంది. మీ అభిప్రాయం చెప్పండి! 🤗 #Sree_thread

మనకి నచ్చినా నచ్చకపోయినా మన ముందు ఒకట్రెండు తరాలకి రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, దుర్యోధనుడు.. అంటే ఎన్టీవోడే. చిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు కొత్త వొరవడులు సృష్టించి తెలుగునాట పరిశ్రమ నిలబడడానికి అక్కినేని నాగేశ్వరరావు తదితరులతో కృషి చేశారు. #Sree_thread

ఏతావాతా సగటు ఎన్టీఆర్ అభిమానులుగా మేము కోరుకునేది ఏంటంటే, తెలుగు ఆత్మగౌరవం, ఆరాధ్యదైవం అని మామీద రుద్దుతూ మీరు మాత్రం ప్రతీసారీ ఆయన్ని అవమానించకండి. ఆయన ఆత్మ నైనా ప్రశాంతంగా వుండనివ్వండి.🙏 PS: ఇకమీదట ఆ బాలకృష్ణతో బయోపిక్కులు తీయించకండి.😒 #NTR100Years #Sree_thread

విజయ సాయి రెడ్డి + రమణ దీక్షితులు కలిసి పింక్ డైమండ్ అని నాటకమాడారు, అప్పటి ప్రభుత్వం కేసు వేస్తె, జగన్ ప్రభుత్వం రాగానే ఆ కేసుని చప్పుడు లేకుండా విత్ డ్రా చేసేసింది. ఐదేళ్లలో ఆ పింక్ డైమండ్ ఏమైందో జగన్/వీసా రెడ్డి/రమణ దీక్షితులు ఎందుకు చెప్పలేదు? #Sree_thread #SaveTirumala

రామతీర్ధం విగ్రహం తలనరికారు అంతర్వేది రధం తగలబెట్టారు దేవుని విగ్రహాలకు మలినం పులిమారు దుర్గమ్మ వెండి సింహాలు స్వాహా చేశారు అడిగిన వారిపై గుట్కాలాంటి నీచులు దాడులు చేశారు ఇంతకుముందూ క్రిస్టియన్ సీఎంలు తెలుగు రాష్ట్రాలు పాలించారు కానీ ఎప్పుడూ ఇంత హిందూద్వేషం చూడలేదు #Sree_thread

అగ్ర సినీతార, దర్శకుడు, నిర్మాత, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, పార్లమెంటు ప్రధానప్రతిపక్ష అధినేత, నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ చైర్మన్ కీ. శే. నందమూరి తారకరామారావు స్థాయిని తగ్గిస్తూ ఒకపార్టీకి, సామజిక వర్గానికి మాత్రమే పరిమితంచేస్తున్నది ఎవరు? #NTR100 #Sree_thread

పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా జగన్మోహన్రెడ్డి కమ్మవారిని వర్గ శత్రువుగా చూపించి చంద్రబాబు చుట్టూ తన రాజకీయ జీవితాన్ని అల్లుకున్నాడు. పవన్ విమర్శిస్తే బాబు ఇచ్చిన స్క్రిప్ట్ పార్టీకోసం బండ్లు కొనుక్కుంటే బాబు ప్యాకేజి కౌలు రైతులకి కోట్లు పంచితే బాబు ఇచ్చాడని.. ప్రచారం #Sree_thread

ఆంధ్రప్రదేశ్ మతమార్పిడులకు దేశంలోనే పేరుగాంచిన రాష్ట్రం. ఏ గ్రామం, పట్టణం కూడా మత మార్పిడులకు అతీతం కాదు. మత మార్పిడులే వృత్తి అయిన పాస్టర్లకు ప్రభుత్వాలు జీతాలిచ్చి పోషిస్తున్నాయి. రాయచోటి నుంచీ విజయనగరం వరకూ రాష్ట్రమంతటా ఉగ్రవాద కదలికలు బయటపడుతున్నాయి. #Sree_thread (6/8)

కర్ణాటక కాస్మోపాలిటన్ నగరం బెంగళూరుని బాష పేరుతో భయాందోళనలు సృష్టించి కకలావికలం చేసే పనిలో విద్రోహ శక్తులు పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ తన మార్కు విభజించు పాలించు పాలసీలతో రోహిత్ వేముల బిల్లు జనరల్ క్యాటగిరీ ప్రజలని బహిరంగంగా టార్గెట్ చేస్తుంది. #Sree_thread (4/8)

ఎవరెవరో చెప్పింది గుడ్డిగా నమ్మేసి అభిప్రాయం ఏర్పరుచుకోవడం కంటే మనమే authentic news వెదికి తెలుసుకోవడం ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ లో సులభం.. అయినాసరే వదిలేసి ఇక్కడ అర్ధం లేని ప్రశ్నలడిగే అందరికోసం ఏం జరిగిందో క్లుప్తంగా.. (1/8) #OperationSindoor #PehalgamTerroristAttack #Sree_thread

2018 దాకా ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న చంద్రబాబు #వైసీపీ ట్రాప్లో పడి ధర్మ పోరాటదీక్ష పేరుతో డ్రామాలు చేసి చివరకి పరువు, పదవి రెండూ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే ట్రాప్లో పడి అధికార లాలసతో అలవికాని ఉచితాలు ప్రకటిస్తున్నాడు. (1/4) #AllFreeBabu #Sree_thread

'తల్లికివందనం' పథకం కింద మీ ఇంట్లో ఎంతమందిపిల్లలు చదువుతుంటేవారందరికీఒక్కొ క్కరికీఏడాదికి రూ.15,000లు అందిస్తాము (1/2) #BhavishyathukuGuarantee #MahaShakti #TallikiVandanam #Mahanadu2023

Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. Happy Birthday Charlie 19.9K posts
- 2. Good Tuesday 21.4K posts
- 3. #Worlds2025 22.4K posts
- 4. Bears 90.8K posts
- 5. Caleb 50.3K posts
- 6. Snell 25.5K posts
- 7. Jake Moody 14.4K posts
- 8. Joji 34.6K posts
- 9. Jayden 23.3K posts
- 10. Commanders 53K posts
- 11. Pentagon 66.7K posts
- 12. Swift 289K posts
- 13. Blinken 25K posts
- 14. #BearDown 2,466 posts
- 15. Conquered 29K posts
- 16. Ben Johnson 4,586 posts
- 17. Roki 6,068 posts
- 18. Benin 85.4K posts
- 19. Sewing 6,899 posts
- 20. Turang 4,475 posts