Mantena Rama Raju (Kalavapudi Rambabu)
@MantenaRamraju
Indian Politician | APIIC Chairman | Ex MLA Undi Constituency | Telugudesam Party District President, West Godavari | #TDPTwitter
You might like
ఈరోజు తణుకు ఎమ్మెల్యే శ్రీ @RKarimilli గారి ఆధ్వర్యంలో జరిగిన తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు చెందిన @JaiTDP పట్టణ, మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీ సైన్స్ & టెక్నాలజీ అకాడమీ చైర్మన్ శ్రీ మందలపు రవికుమార్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
స్వాతంత్ర సమరయోధులు, భారత తొలి విద్యాశాఖ మంత్రి భారత రత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ విద్యాదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం విద్యా రంగంలో మరింత పురోగమించాలని కోరుకుంటున్నాను. #NationalEducationDay #MoulanaAbulKalamAzad
నాకు ఆత్మీయ మిత్రులు, పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.! @ravi_gottipati #HBDGottipatiRaviKumar #GottipatiRaviKumar
ఈరోజు భీమవరం నియోజకవర్గంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ లో మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శ్రీమతి తోట సీతా రామలక్ష్మి గారితో కలిసి పాల్గొని ప్రజల సమస్యలను విన్నాను. ప్రజల అభ్యర్థనలు, సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తెలియజేశాము.
మీ జీవితంలో కాంతులు నిండాలని, మీరు శుభ ఫలితాలను పొందాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..! #KarthikaPournami #MantenaRamaraju #APIICChairman #TeluguDesamParty
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణదినోత్సవ శుభాకాంక్షలు.! #AndhraPradeshFormationDay #PottiSreeRamulu
స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంమంత్రి. భారత రత్న, దేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తిని నింపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు. #NationalUnityDay #SardarVallabhbhaiPatel
మొంథా తుపాన్ అలర్ట్..! మొంథా తుఫాను వేగంగా తీరం వైపు దూసుకుని వస్తుంది. ప్రజల భద్రతే ప్రధమ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలతో, ఎటువంటి లోటు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. #APpreparesForMontha #CycloneMontha #andhrapradesh
తణుకు నియోజకవర్గాన్ని తనదైన శైలిలో అభివృద్ధి బాట పట్టించిన ప్రజా నాయకుడు, సోదర సమానుడు, మా మిత్రుడు, తణుకు శాసనసభ్యులు @RKarimilli గారికి జన్మదిన శుభాకాంక్షలు.! #ArimilliRadhaKrishna #TanukuMLA #MantenaRamaraju #APIICChairman
మీకు మరియు మీ కుటుంబసభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు.! #NagulaChavithi #MantenaRamaraju #APIICChairman #TeluguDesamParty
United States Trends
- 1. Jokic 27K posts
- 2. #River 5,500 posts
- 3. Lakers 53.5K posts
- 4. #AEWDynamite 50.9K posts
- 5. Nemec 3,428 posts
- 6. #ReasonableDoubtHulu N/A
- 7. Clippers 14.8K posts
- 8. Shai 16.4K posts
- 9. Thunder 40.1K posts
- 10. #NIKKE3rdAnnivBattleReport 9,484 posts
- 11. #dispatch 82.7K posts
- 12. Ty Lue 1,224 posts
- 13. Nemo 8,864 posts
- 14. Mikey 70.4K posts
- 15. Markstrom 1,284 posts
- 16. Rory 8,146 posts
- 17. Steph 30.7K posts
- 18. Valve 60.2K posts
- 19. Joker 26.6K posts
- 20. Spencer Knight N/A
You might like
-
Tangirala Sowmya
@TangiralaSowmy1 -
Palla Srinivasa Rao
@Pallasrinivas4u -
Nallamilli Ramakrishna Reddy
@MeeNallamilli -
Beeda Ravichandra
@brc_tdp -
N Amarnath Reddy
@NAmaranathReddy -
Kollu Ravindra
@KolluROfficial -
Kidari Sravan Kumar
@KidariSravan -
Varla Ramaiah
@VarlaRamaiah -
Gali Bhanu Prakash
@GaliBhanuTDP -
Kotamreddy Srinivasulu Reddy
@Kotamreddy_TDP -
Kalava Srinivasulu
@KalavaTDP -
Nagarjuna Kimidi
@NagarjunaKimidi -
Panabaka Lakshmi
@PanabakaLakshmi -
Pulivarthi Nani
@NaniPulivarthi -
Yarapathineni Srinivasarao
@Yarapathineni_S
Something went wrong.
Something went wrong.