Reddy Subrahmanyam
@SubrahmanyamTDP
TDP Politburo Member, Former Deputy Chairman & Member of Legislative Council, Andhra Pradesh | #TDPTwitter
You might like
2019 అక్టోబర్ 15వ తేదీ కంటే ముందు నుంచి ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఆ స్థలాలను క్రమబద్దీకరణ చేసేందుకు 'ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2025'ను కూటమి ప్రభుత్వం తెచ్చింది.
నాడు యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చినట్టే.. ఒక బటన్ నొక్కితే సర్టిఫికెట్లు, బిల్లులు చెల్లింపు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు #NaraChandrababuNaidu #Naralokesh #Andrapradesh
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ, లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రముఖ సంస్థలను మెప్పించి.. ఏపీకి రప్పిస్తున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
సరిగ్గా రెండేళ్ల క్రితం యువగళం తొలి అడుగు పడింది. ఆటంకాలు ఎదురైనా, ఇబ్బందులు సృష్టించినా, అడ్డుకోవాలని కుట్రలు పన్నినా...జనమే బలమై, బలగమై యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జైత్రయాత్రగా నడిపించారు. #2YrsOfHistoricYuvaGalam #NaraLokesh #YuvaGalamPadayatra #YuvaGalam AndhraPradesh
భవిష్యత్తు మొత్తం రియల్ టైం అనలిటిక్స్, రియల్ టైం అప్లికేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో డ్రోన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే దేశంలోనే మొదటి సారి, డ్రోన్ సిటీకి శ్రీకారం చుట్టాం. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #AndhraPradesh
ఇన్నోవేటివ్ మార్కెటింగ్, బ్రూవరీస్, స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ లో పేరెన్నిక గన్న హైన్ కెన్ సంస్థ సిఇఓ డోల్ఫో వాన్ డెన్ బ్రింక్ తో మంత్రి నారా లోకేష్ గారు భేటీ అయ్యారు. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రముఖ కంపెనీల నిర్వాహకులను కలిసి కోరారు ఏపీ సీఎం, మంత్రులు. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
ప్రజల కోసం.. రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరుగని శ్రామికుడు నారా లోకేష్. #HappyBirthdayLokesh garu
Delighted to share the birthday CDP of our young and dynamic leader Nara Lokesh. #CDPofNaraLokesh
ఏపీలో డేటా సెంటర్ నెలకొల్పాలని దావోస్‌లో భేటీ సందర్భంగా Google cloud సీఈఓ థామస్ కురియన్‌ను కోరిన సీఎం చంద్రబాబు గారు. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #AndhraPradesh
ఏఐ అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోవటానికి, మా ఆంధ్రప్రదేశ్ యువతని రెడీ చేయటానికి, స్కిల్ డెవలప్మెంట్ తో పాటుగా, ఏఐ యూనివర్సిటీ పెడుతున్నాం. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప, నాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. గత ఐదేళ్లలో, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారు.
దావోస్‌లో రెండో రోజు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు వేదికగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు గారు, ఐటీ మంత్రి లోకేష్ గారు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
స్వచ్ఛ రాజకీయాలపై అచ్చమైన దార్శనిక సంతకం చంద్రబాబు గారు. ఏడాది క్రితం తప్పుడు కేసులో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారిని అక్రమ అరెస్టు చేయించాడు సైకో జగన్. నియంత జగన్ నిర్బంధంపై నిజం గెలిచింది. చంద్రబాబు గారిని ప్రజా హృదయ విజేతగా నిలిపింది తెలుగు సమాజం.
అజాతశత్రువు, అమలిన చరితుడు, అనితరసాధ్యుడు, అద్వితీయ దార్శనికుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు #NaraChandrababuNaidu
*01/03/2024//రామచంద్రపురం నియోజకవర్గం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పాల్గొనే మార్చి 9 వ తేదీ న జరపబోయే "ప్రజాగళం" బహిరంగ సభ స్థలా వేదికను పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం పరిశీలించాను ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
ది.28:02:2024 వ తేది బుధవారం ఉదయం 11:00 గంటలకు 'చోడవరం బైపాస్ రోడ్ లో గల ఇన్ ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గరకు'* చేరుకోవలసిందిగాను, అనంతరం అక్కడ నుండి బయలు దేరి తాడేపల్లిగూడెం సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాను. నోట్ : లంచ్ రావులపాలెం వద్ద ఏర్పాటు చేయడమైనది
అంబేడ్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బండారు సత్యనందరావు...
*మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామంలో జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు గారి భార్య కృష్ణవేణి గారి పార్థివదేహానికి మంగళవారం ఉదయం నివాళి అర్పించిన రామచంద్రపురం నియోజకవర్గపార్టీ ఇన్ ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు*
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా//: రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో తెలుగుదేశం , జనసేన ఉమ్మడి ప్రభుత్వం తోనే సాధ్యం అని అన్నారు. ఈ రోజు 300 మందికి పైగా పార్టీలో జాయిన్ అయినారు.
United States Trends
- 1. Massie 87.3K posts
- 2. Gameday 28.8K posts
- 3. Good Saturday 34.2K posts
- 4. #Varanasi 108K posts
- 5. Willie Green 4,355 posts
- 6. Lawson Luckie N/A
- 7. #MeAndTheeSeriesEP1 1.25M posts
- 8. #Caturday 4,521 posts
- 9. #SaturdayVibes 5,049 posts
- 10. Brooklynn 3,215 posts
- 11. Virginia Tech 2,235 posts
- 12. Todd Snider N/A
- 13. James Borrego 1,562 posts
- 14. Draymond 29.7K posts
- 15. #GlobeTrotter 433K posts
- 16. PONDPHUWIN AT MAT PREMIERE 803K posts
- 17. Senior Day 2,571 posts
- 18. Marjorie 108K posts
- 19. James Franklin 1,958 posts
- 20. Lindsey Graham 19.8K posts
You might like
-
Palla Srinivasa Rao
@Pallasrinivas4u -
Tangirala Sowmya
@TangiralaSowmy1 -
Beeda Ravichandra
@brc_tdp -
Kidari Sravan Kumar
@KidariSravan -
Kotamreddy Srinivasulu Reddy
@Kotamreddy_TDP -
Nallamilli Ramakrishna Reddy
@MeeNallamilli -
Bandaru Satyananda Rao
@BSatyanandaRao -
Moka Anandha Sagar
@MokaAnandaSagar -
Dr.Chadalavada Aravinda Babu
@Dr_Chadalavada -
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
@MantenaRamraju -
Koona Ravi Kumar
@RaviKumarKoona -
Nallari Kishore Kumar Reddy
@Nallarikishore -
Sreeram Rajagopal-Tataiah
@Sreeram_Tataiah -
P.G.V.R.Naidu-Gana Babu
@GanaBabu_P -
Aravind Kumar Goud M
@Aravindkumargo5
Something went wrong.
Something went wrong.