Dmsdpt
@Dmsdpttsrtc
TGSRTC,SIDDIPET DEPOT
You might like
మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి, @Dmsdpttsrtc దయచేసి దీనిని పరిశీలించి, ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోండి
భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్వాన్ని, ప్రజాస్వామ స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన కీర్తి శిఖరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహనీయుడు ఆయన. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. #Ambedkar
Warm wishes on #InternationalVolunteerDay Though volunteers do not get paid for the kind of work they are doing, it is beyond any price.
లింగంపల్లి, BHEL నుండి సత్తుపల్లి వెళ్ళే ప్రయాణికులకు శుభవార్త....
ఫుట్ బాల్ లో “కార్నర్ కిక్” చూసినప్పుడు TSRTC బస్సులో “కార్నర్ సీట్” దొరికినప్పుడు వచ్చే మజానే వేరు..... #TSRTCBus #FIFAWorldCup
ఎయిడ్స్ వ్యాధికి చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐవీ నివారణపై అవగాహన పెంచుకోవాలి. భవిష్యత్‌లో ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎయిడ్స్‌పై అపోహలొద్దు. అవగాహన కలిగి ఉండండి. #AIDSDay
Hello Tweeple, Kindly fill out this form: shorturl.at/avCHI Last date to submit: 05-Dec-22
#TSRTCHONESTY *తేదీ 29-11-2022 రోజున సిద్దిపేట నుంచి కుకునూరు పల్లి ప్రయాణించే సందర్భంలో మొబైల్ పొగోట్టుకున్న అనియా బేగం ఖాదర్ పుర సిద్దిపేట అనే మహిళకు మరియు పి అంజయ్య Ti3, నర్సింలు 801545 కండక్టర్, కేదారి 800894 డ్రైవర్ మరియు సెక్యూరిటీ ఆధ్వర్యంలో అందజేయడం జరిగినది.*
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే "ముందు నుయ్యి వెనక గొయ్యి", అదే పాటిస్తే రాజమార్గం. #Roadsafety #trafficrules
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహిళా సాధికారికతకు తన జీవితాన్ని అంకింతం చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #JyotiraoPhule
మీ PAN Card, KYC వివరాలు అప్‌డేట్ చేసుకోవడానికి వెంటనే ఈ లింక్ ని క్లిక్ చేయండని మెసేజిలు వచ్చాయా? అయితే అది సైబర్ మోసగాళ్ల పనే..... #CyberCrimes
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. మెట్రో కాంబి టికెట్ ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ #TSRTC యాజమాన్యం నిర్ణయం. విద్యార్థుల సౌకర్యార్థం తగ్గించడం జరిగింది. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఇది ఉపయోగించుకోవచ్చు.
టీఎస్‌ఆర్టీసీ #Hyderabad దర్శన్ సేవలను వినియోగించుకున్న మహారాష్ట్ర వాసులకు అభినందనలు. మీ మాటల స్పూర్తితో మరింత ముందుకు వెళ్తాం. ప్రయాణికులకు సంతృప్తికరమైన సేవలను అందించడమే #TSRTC ప్రధాన ధ్యేయం.
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ బస్సు పాస్ తో ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించడానికి అనుమతి. విద్యార్థుల రద్దీ దృష్ట్యా #TSRTC యాజమాన్యం నిర్ణయం. ఈ సదుపాయాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోగలరు.
శబరిమలకు వెళ్లే #ayyapa భక్తుల కోసం అద్దె బస్సు సౌకర్యాన్ని #TSRTC కల్పిస్తోంది. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఈ సదుపాయాన్ని అందిస్తోంది. బుకింగ్స్ కోసం 040-23450055, 040-69440000, 9440970000 ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. #SabarimalaWithTSRTC
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే #TSRTC ప్రధాన విధి. అందుకూ డ్రైవర్ సోదరులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి డ్రైవర్ విధి నిర్వహణలో ఈ భద్రతా సూక్తులు పాటించండి. రోడ్డు ప్రమాదాలను నివారించండి. #TSRTCRoadSafety
రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. వెంటనే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉంది. నిత్యం అప్రమత్తంగా ఉండండి #CyberCrimes బారిన పడకండి.
ఉచిత బీమాను వినియోగించుకోండి.
మీ కష్టార్జితం దొంగలపాలు చేసుకోకండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకండి. #cyberattacks #cybersecurity #DataSecurity
United States Trends
- 1. Doran 49.1K posts
- 2. #Worlds2025 85.8K posts
- 3. #T1WIN 44.4K posts
- 4. Faker 63.1K posts
- 5. Good Sunday 55.4K posts
- 6. Guma 12.5K posts
- 7. Silver Scrapes 4,208 posts
- 8. #sundayvibes 3,995 posts
- 9. O God 7,858 posts
- 10. #T1fighting 4,672 posts
- 11. #sundaymotivation 1,451 posts
- 12. Keria 19.1K posts
- 13. Oner 16.5K posts
- 14. Blockchain 199K posts
- 15. Option 2 4,621 posts
- 16. John Denver N/A
- 17. Vergil 9,178 posts
- 18. OutKast 24.7K posts
- 19. yunho 20.8K posts
- 20. Boots 30.5K posts
Something went wrong.
Something went wrong.